Jump to content

లెనా నది

వికీపీడియా నుండి
Lena River (Лена, Зүлгэ, Өлүөнэ)
The Lena Pillars along the river near Yakutsk
దేశం Russia
ఉపనదులు
 - ఎడమ Kirenga, Vilyuy
 - కుడి Vitim, Olyokma, Aldan
Source
 - స్థలం Baikal Mountains, Irkutsk Oblast, Russia
 - ఎత్తు 1,640 m (5,381 ft)
Mouth Lena Delta
 - location Arctic Ocean, Laptev Sea
పొడవు 4,472 km (2,779 mi)
పరివాహక ప్రాంతం 25,00,000 km2 (9,65,255 sq mi)
Discharge for Laptev Sea[1]
 - సరాసరి 16,871 m3/s (5,95,794 cu ft/s)
 - max 2,41,000 m3/s (85,10,835 cu ft/s)
 - min 366 m3/s (12,925 cu ft/s)
Lena River watershed

లెనా నది (Lena River - లెనా రివర్) అనేది ఆర్కిటిక్ మహాసముద్రంలోకి ప్రవహించే మూడు గొప్ప సైబీరియన్ నదులలో అత్యంతతూర్పున ఉన్న నది (ఇతర రెండు నదులు ఓబ్ నది, యెనిసెయి నది). ఇది ప్రపంచంలో 11వ అతిపొడవైన నది, 9వ అతిపెద్ద పరీవాహక ప్రాంతం. ఇది ఆసియా దేశాలలో 3వ అతిపెద్ద నది. దీని పరీవాహక ప్రాంతం రష్యన్ ప్రాదేశిక సరిహద్దులలోని మొత్తం నదులలో అతిపెద్దది.

మూలాలు

[మార్చు]
  1. http://www.abratsev.narod.ru/biblio/sokolov/p1ch23b.html, Sokolov, Eastern Siberia // Hydrography of USSR. (in russian)
"https://te.wikipedia.org/w/index.php?title=లెనా_నది&oldid=2884393" నుండి వెలికితీశారు