లేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లేఖ [ lēkha ] lēkha. సంస్కృతం from లిఖ్ to scratch.] n. A letter an epistle. జాబు. A line, a row. రేఖ, పజ్త్కి, వరుస. లేఖకుడు lēkhakuḍu. n. A scribe, writer, clerk. వ్రాతకాడు, లేఖరి. లేఖనము lēkhanamu. n. Writing. వ్రాయడము, వ్రాత. లేఖన పుష్టి empty words, mere rigmarole. ఈ జాబులో వట్టిలేఖన పుష్టేగాని వేరే యేమిన్నీ లేదు this letter is a pack of nonsense and nothing else. లేఖనికుడు lēkhanikuḍu. n. One who gets a letter written for him by another and makes a mark on it to show that it is written by himself or under his orders. తనగురుతు పెట్టి ఒకరి చేత వ్రాయించువాడు. లేఖనీయము or లేఖ్యము lēkhan-īyamu. adj. Worthy or fit to be written, వ్రాయదగిన. లేఖభామిని lēkha-bhāmini. n. A goddess. దేవతాస్త్రీ. "లేఖభామినులయు." Vasu. v. 4. లేఖహారకుడు lēkha-hārakuḍu. A letter carrier, a postman. లేఖర్షభుడు lēkharshabhuḍu. n. A title of Indra. వేల్పురేడు, ఇంద్రుడు. లేఖ్యము lēkhyamu. n. A business letter. వ్యవహారవిషయమైన వ్రాత. లేఖితము Same as లిఖితము. (q. v.) లేఖిని or లేఖని lēkhini. n. A pen. వ్రాసే కలము. లేఖుడు lēkhuḍu. n. A god, a deity. దేవత.

"https://te.wikipedia.org/w/index.php?title=లేఖ&oldid=2161519" నుండి వెలికితీశారు