Jump to content

లేడీ బాస్

వికీపీడియా నుండి
(లేడీబాస్ నుండి దారిమార్పు చెందింది)
లేడీ బాస్
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం వినోద్ కుమార్,
విజయశాంతి
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ గీతచిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

లేడీ బాస్ 1995 ఫిబ్రవరి 17న విడుదలైన తెలుగు సిసిమా. గీత చిత్ర ఇంటర్నేషనల్ పతాకం కింద సి.వెంకట్ రాజు, జి.శివరాజు లు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. విజయశాంతి, వినోద్ కుమార్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాము ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాదు.[1]

తారాగణం

[మార్చు]
  • విజయశాంతి
  • వినోద్ కుమార్
  • చరణ్ రాజ్
  • బ్రహ్మానంద
  • కోట శ్రీనివాసరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • సి.వెంకట్ రాజు, జి.శివరాజు
  • సంగీతం: ఎం.ఎం.కీరవాణి

పాటలు[2]

[మార్చు]
  • గంప నెట్టినెత్తుకొని... సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సాహిత్యం: సాహితీ, గానం: మాల్గుడి శుభ
  • విధాత ఎవ్వడంట.., సంగీతం: ఎం.ఎం. కీరవాణి, సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, గానం: K.S. చిత్ర
  • ఇంటిని ఏలే........, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: కె.ఎస్. చిత్ర
  • శ్లోకం...సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: ఎం.ఎం. కీరవాణి,
  • అసలే పిచ్చ హ్యాపీగా..., సంగీతం: ఎం.ఎం. కీరవాణి, గానం: మనో , ఎం.ఎం. కీరవాణి, సింధు

మూలాలు

[మార్చు]
  1. "Lady Boss (1995)". Indiancine.ma. Retrieved 2022-12-24.
  2. "Lady Boss 1995 Telugu Movie Songs, Lady Boss Music Director Lyrics Videos Singers & Lyricists". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2022-12-24.

బాహ్య్హ లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లేడీ_బాస్&oldid=3785650" నుండి వెలికితీశారు