లోకం చుట్టిన వీరుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోకం చుట్టిన వీరుడు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.జి.రామచంద్రన్
నిర్మాణం ఎం.జి.రామచంద్రన్
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
చంద్రకళ
సంగీతం ఎం.ఎస్. విశ్వనాధన్, కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ రాజశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

లోకం చుట్టిన వీరుడు 1973 సెప్టెంబరు 14న విడుదలైన తెలుగు సినిమా. ఎం.జి.ఆర్ పిక్చర్స్ పతాకం కింద విడుదలైన ఈ సినిమాను ఎం.జి.రామచంద్రన్ తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఎం.జి.రామచంద్రన్, చంద్రకళ, మంజుల లుప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్. విశ్వనాధన్, కె.చక్రవర్తిలు సంగీతాన్నందించారు. [1] ఇది తమిళ సిసిమా ఉలయం సూత్రన్ వాలిబన్ కు తెలుగు డబ్బింగ్ సినిమా.

తారాగణం[మార్చు]

  • ఎం.జి.రామచంద్రన్
  • చంద్రకళ
  • మంజుల
  • లత
  • ఎం.ఎన్.నంబియార్
  • నగేష్

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత, దర్శకత్వం: ఎం.జి. రామచంద్రన్
  • స్టూడియో: MGR పిక్చర్స్
  • నిర్మాత: M.G. రామచంద్రన్
  • సమర్పణ: రాజశ్రీ పిక్చర్స్
  • సంగీత దర్శకుడు: M.S. విశ్వనాథన్, చక్రవర్తి (సంగీతం)
  • కథ: ఆర్.ఎం. వీరప్పన్
  • ఎడిటింగ్: ఉమానాథ్

మూలాలు[మార్చు]

  1. "Lokam Chuttina Veerudu (1973)". Indiancine.ma. Retrieved 2022-12-25.