లోయపల్లి (వెల్దుర్తి)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
లోయపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°18′07″N 79°22′07″E / 16.302074°N 79.368731°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ శ్రీనివాసరావు |
పిన్ కోడ్ | 522613 |
ఎస్.టి.డి కోడ్ |
లోయపల్లి, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీనివాసరావు, 9 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనాడు
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/ఆలయాలు
[మార్చు]శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం
[మార్చు]గ్రామములోని ఈ ఆలయంలో వెలసియున్న స్వామివారు, భక్తులపాలిట కల్పతరువుగా, ఆరోగ్య ప్రదాతగా, సంతాన ప్రదాతగా, భక్తులు కోరిన కోర్కెలు తీర్చుచూ, తన మహిమలతో భక్తుల నీరాజనాలు అందుకొనుచున్నారు. ఈ ఆలయ వార్షిక తిరునాళ్ళ మహోత్సవం, 2017,జూన్-14వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అన్న ప్రసాద వితరణ నిర్వహించెదరు.