లోయిస్ సింప్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోయిస్ సింప్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లోయిస్ జేన్ సింప్సన్
పుట్టిన తేదీ (1961-06-11) 1961 జూన్ 11 (వయసు 62)
ఫీల్డింగ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 86)1985 ఫిబ్రవరి 23 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 42)1985 ఫిబ్రవరి 7 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1988 జనవరి 25 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1980/81–1982/83ఆక్లండ్ హార్ట్స్
1983/84–1987/88North Shore
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 12 30 28
చేసిన పరుగులు 6 95 1,179 386
బ్యాటింగు సగటు 3.00 9.50 28.07 16.08
100లు/50లు 0/0 0/0 1/7 0/1
అత్యుత్తమ స్కోరు 4 23* 103 75
వేసిన బంతులు 54 108
వికెట్లు 2 2
బౌలింగు సగటు 5.00 37.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/2 2/10
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 4/– 3/–
మూలం: Cricket Archive, 2021 ఏప్రిల్ 27

లోయిస్ జేన్ సింప్సన్ (జననం 1961, జూన్ 11) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, ఫీల్డ్ హాకీ క్రీడాకారిణి. క్రికెట్‌లో, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

లోయిస్ జేన్ సింప్సన్ 1961 జూన్ 11న న్యూజీలాండ్ లోని ఫీల్డింగ్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1985 - 1988 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 12 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఆక్లాండ్, నార్త్ షోర్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది. హాకీలో, న్యూజీలాండ్ తరపున ఆరుసార్లు ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Lois Simpson Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "John Simpson Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 1984/85, 1st Test at Ahmedabad, February 23 - 26, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Player Profile: Lois Simpson". CricketArchive. Retrieved 27 April 2021.

బాహ్య లింకులు[మార్చు]