వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
స్థాపన | 1994 |
---|---|
వ్యవస్థాపకులుs | వంగూరి చిట్టెన్ రాజు |
రకం | లాభాపేక్ష లేని కార్పొరేషన్ |
ప్రధాన కార్యాలయాలు | హ్యూస్టన్, టెక్సస్ |
కార్యస్థానం |
|
స్థానములు |
|
సేవలు | తెలుగు, సృజనాత్మక రచన, సంగీతం, కళలు |
అధికారిక భాష | తెలుగు |
నినాదం | అమెరికా తెలుగు సాహిత్య వేదిక |
జాలగూడు | http://vangurifoundation.blogspot.com/ |
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Eng:Vanguri Foundation of America) అనేది 1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య సేవా, ధార్మిక సంస్థ, అమెరికా తెలుగు సాహిత్య వేదిక, [1] దీని అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు. సృజనాత్మక రచనలు[1][2], సంగీతం, ప్రదర్శన కళలను ప్రోత్సహించడానికి ఈ సంస్థ టెక్సాస్ లో లాభాపేక్ష లేని కార్పొరేషన్‌గా స్థాపించబడింది[3] 1994 నుండి, తెలుగు భాష, సాహిత్యాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి దాని ప్రయత్నాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది[4][5] 1995 లో తెలుగు పుస్తక ప్రచురణ చేయడం మొదలు పెట్టింది అలా ప్రస్తుతం వందకు పైన పుస్తకాలను ప్రచురించినది 2021 ఆగస్టు నెలలో ఈ సంస్థ 100 వ పుస్తక ఆవిష్కరణ అంతర్జాలం ద్వారా మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విశిష్ట అతిధిగా జరిగినది[6].[7] ఇప్పటివరకు ఈ సంస్థ నుండి 12 సంకలనాలు వచ్చాయి 1995 లో “అమెరికా తెలుగు కథానిక” అనే పేరుతో మొదటి సంకలనం వెలువడింది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "వంగూరి ఫౌండేషన్.. ఉత్తమ రచనల విజేతలు". lit.andhrajyothy.com. Retrieved 2023-01-17.
- ↑ "Vaartha Online Edition %%page%% %%primary_category%% -'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా'". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-04-13. Archived from the original on 2023-01-17. Retrieved 2023-01-17.
- ↑ "The Vanguri Foundation of America Program Endowment in Telugu Studies | Endowments" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
- ↑ "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా". Silicon Andhra SujanaRanjani (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-03-01. Retrieved 2023-01-17.
- ↑ "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 100వ ప్రచురణను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-01-17.
- ↑ Krishna, Surya (2021-10-24). "అమెరికాలో ఈరోజు : వంగూరి ఫౌండేషన్ వారి తెలుగు పుస్తక ప్రచురణ మహోత్సవం…". TeluguStop.com. Retrieved 2023-01-17.
- ↑ Amaravaji, Nagaraju (2021-10-25). "భాషా సంస్కృతిని కాపాడుకోవాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు". Newsminute24 (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-17.