వంజరం
Jump to navigation
Jump to search
వంజరం | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom
|
|
Phylum
|
|
Class
|
|
Order
|
|
Family
|
|
Genus
|
|
Species
|
S. guttatus
|
Binomial name | |
Scomberomorus guttatus |
వంజరం (Scomberomorus guttatus) ఒక రకమైన చేప.
ఇదొక ఆహారంగా ఉపయోగపడే సముద్ర చేప. ఇది హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఇది సుమారు 45 kg వరకు పెరుగుతుంది. ఇది భారతదేశం, శ్రీలంక, బాంగ్లాదేశ్ లలో రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధిచెందినది. అతి ఖరీదైన చేపలలో ఇది కూడ ఒకటి. ఈ చేపతో ఊరగాయ కూడా పెడతారు. దీనినే ఆంగ్లంలో seer fish లేదా Indo-Pacific king mackerel మరాఠీలో సుర్మయీ (सुरमई)అనీ, తమిళం లో వంజరం నెయ్మీన్ (நெய்மீன்) అనీ , మలయాళంలో నెయ్మీన్ (നെയ്മീന്) అనీ ,తుళు లో అంజల్ (ಅಂಜಲ್) అనీ, కన్నడం లో అర్కోలి (ಅರ್ಕೊಲಿ) అనీ, కొంకణి లో ఇస్వాన్ అనీ, సింహళలో థోరా అనీ వ్యవహరిస్తారు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉండటం వలన ఈ చేప ఆహారంగా చాలా ఆరోగ్యకారి.
మూలాలు[మార్చు]
- [పెస్కాఫ్రెష్ లో వంజరం గురించి]
- "Scomberomorus guttatus". Integrated Taxonomic Information System. Retrieved 30 January 2006.