Jump to content

వక్రాసనం

వికీపీడియా నుండి

వక్రాసనం యోగాలో ఒక విధమైన ఆసనం.

పద్ధతి

[మార్చు]
  • నేలమీద నిటారుగా కూర్చుని కాళ్ళు తిన్నగా చాపండి.
  • ఒక కాలిని మడిచి పక్కకి తీసి దాని పాదం మరో మోకాలి పక్కన వచ్చేలా పెట్టాలి.
  • ఏ కాలైతే వంచామో దానికి వ్యతిరేకంగా ఉన్న చేతిని కాలిమీదుగా పెట్టి పాదాన్ని పట్టుకోవాలి. వీలైనంత వరకు నడుమును అటువైపుగా తిప్పాలి,
  • ఇదే మాదిరిగా రెండవ కాలిని మడిచి మరల అదే విధంగా చేయిని, నడుమును తిప్పాలి,
  • ఇలా కనీసం మూడు సార్లు కుడి వైపు, మూడు సార్లు ఎడమ వైపు తిప్పాలి.

ప్రయోజనం

[మార్చు]
  • వక్రాసనం వేయడం వలన, అర్ధ మత్స్యేంద్రాసనం సులభంగా వేయగలుగుతారు.
  • ఈ ఆసనం వేయడం మూలంగా కాలేయం, ప్లీహం, చిన్న ప్రేగుల పనితీరును బాగుచేస్తుంది.
  • మెడ, భుజాలకు సంబంధించిన కండరాల నొప్పులు, ఇతర సమస్యలు పోతాయి.
  • నడుం దగ్గర కొవ్వు కరుగుతుంది.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వక్రాసనం&oldid=4322840" నుండి వెలికితీశారు