Jump to content

వడ్డిపల్లె(ఓబులవారిపల్లె)

వికీపీడియా నుండి

వడ్డిపల్లె (ఓబులవారిపల్లె), కడప జిల్లా ఓబులవారిపల్లె మండలానికి చెందిన గ్రామం.

ఓబులవారిపల్లె మండల కేంద్రంలోని వడ్డిపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం, చైత్ర విదియనాడు, శ్రీ ఏకారమ్మ తల్లి తిరునాళ్ళు నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు చుట్టుప్రక్కల నుండి భారీగా భక్తులు తరలివచ్చెదరు. చైత్రపాడ్యమి (ఉగాది) రోజున రాత్రి వరకూ, ఓబులవారిపల్లె, కటికంవారిపల్లె, పునాటివారిపల్లె, శివశంకరపురం, వడ్డిపల్లె, హరిజనవాడ, అరుంధతివాడ గ్రామాలలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించెదరు. [1]

మూలాలు

[మార్చు]

[1] ఈనాడు కడప; 2014,ఏప్రిల్-1, 4వ పేజీ.