వడ్డే
స్వరూపం
(వడ్డె నుండి దారిమార్పు చెందింది)
వడ్డే తెలుగువారిలో కొందరి ఇంటి పేరు.
- వడ్డే రమేష్ : తెలుగు సినీ నిర్మాత.
- వడ్డే నవీన్ : ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి వడ్డే రమేష్ ప్రముఖ తెలుగు సినీ నిర్మాత.
- వడ్డే సిరి : వర్థమాన తెలుగు కవయిత్రి, రచయిత్రి.