వన్ ఇండియా
Appearance
Type of business | ప్రైవేట్ |
---|---|
Type of site | జాలస్థలి |
Available in | తెలుగు, ఇంగ్లీషు, హిందీ,కన్నడ, తమిళం, మళయాళం, గుజరాతీ |
Founded | 2000 |
Headquarters | బెంగళూరు |
Industry | జాల సేవలు-వార్తా మాధ్యమం |
URL | http://telugu.oneindia.in |
Registration | ఐచ్ఛికం |
వన్ ఇండియా (Oneindia.in) ఒక భారతీయ భాషల వేదిక. దీని యజమాని గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వార్తామాధ్యమము. రాజేష్ జైన్ దీనిని 2006లో కొనుగోలు చేశాడు.[2]
వేదికలు
[మార్చు]తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, గుజరాతీ భాషలలో వేదికలు ఉన్నాయి.[3] తెలుగు వార్తల పాత నిల్వలు 2000 నుండి అందుబాటులో వుంచుతున్నది.
జాలంలో ప్రకటనల వేదిక క్లిక్.ఇన్ కూడా దీని సోదర ప్రాజెక్టు.
ఛానెళ్లు
[మార్చు]దీనిలో వినోదం, జీవనశైలి, క్రికెట్, సాంకేతికం, విద్య, ప్రయాణం, ఆర్థిక ఛానెళ్లు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "oneindia.com Competitive Analysis, Marketing Mix and Traffic - Alexa". alexa.com. Archived from the original on 2020-07-06. Retrieved 2020-07-05.
- ↑ "Rajesh Jain's Netcore Acquires OneIndia & Click.in Parent Greynium". Retrieved 2020-08-04.
- ↑ "Oneindia Portals Complete 7 Years". Techtree. 2007-04-11. Archived from the original on 2007-07-18. Retrieved 2008-02-28.