వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్
| వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | |
|---|---|
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (1 WTC) (జూలై 2013లో). | |
| ఇతర పేర్లు |
|
| సాధారణ సమాచారం | |
| స్థితి | పూర్తయినది |
| రకం | ఆఫీసు, పరిశీలన, కమ్యూనికేషన్ |
| నిర్మాణ శైలి | ఆధునిక నిర్మాణం |
| ప్రదేశం | 285 ఫుల్టన్ స్ట్రీట్, మాన్హాటన్, న్యూయార్క్ 10007 యునైటెడ్ స్టేట్స్ |
| భౌగోళికాంశాలు | 40°42′46.8″N 74°0′48.6″W / 40.713000°N 74.013500°W |
| నిర్మాణ ప్రారంభం | ఏప్రిల్ 27, 2006 |
| ప్రారంభం | నవంబరు 3, 2014[2] |
| వ్యయం | US$ 3.9 బిలియన్లు (ఏప్రిల్ 2012 అంచనా)[3][4] |
| ఎత్తు | |
| నిర్మాణం ఎత్తు | 1,776 ft (541.3 m)[5][6] |
| పై కొనవరకు ఎత్తు | 1,792 ft (546.2 m)[5] |
| పైకప్పు | 1,368 ft (417.0 m)[7] |
| పైకప్పు నేల | 1,268 ft (386.5 m)[5] |
| పరిశీలనా కేంద్రం | 1,254 ft (382.2 m)[5] |
| సాంకేతిక విషయములు | |
| అంతస్థుల సంఖ్య | 104 (+5 బేస్మెంట్ ఫ్లోర్లు)[5][8][note 1] నేల నుండి పైనున్న చిట్టచివరి అంతస్తు 104వ అంతస్తుగా లెక్కించబడుతుంది. |
| నేల వైశాల్యం | 3,501,274 sq ft (325,279 m2)[5] |
| లిఫ్టులు / ఎలివేటర్లు | 71[5] |
| రూపకల్పన, నిర్మాణం | |
| వాస్తు శిల్పి | డేవిడ్ చైల్డ్స్ (స్కిడ్మోర్, ఓవింగ్స్ & మెర్రిల్) డేనియల్ లిబెస్కైండ్ (2002)[9] |
| అభివృద్ధికారకుడు | పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ[5] |
| నిర్మాణ ఇంజనీర్ | WSP కాంటర్ సినుక్ |
| ప్రధాన కాంట్రాక్టర్ | తిష్మన్ కన్స్ట్రక్షన్ |
| మూలాలు | |
| [5][10] | |
వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది లోవర్ మాన్హాటన్, న్యూయార్క్ సిటీలో నున్న రెండు భవనముల యొక్క పేరు. దీనిని 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్, వన్ WTC, లేదా 1 WTC అని కూడా అంటారు;, ఈ భవనం పునాది నిర్మాణ సమయంలో ఫ్రీడమ్ టవర్ గా పిలవబడింది. ఇది సాధారణంగా నూతన ప్రపంచ వాణిజ్య కేంద్ర సముదాయం యొక్క ప్రాథమిక నిర్మాణంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన, ప్రపంచంలో అత్యంత ఎత్తైన నాలుగో ఆకాశహర్మ్యంగా సూచించబడుతుంది. ఈ 104-అంతస్తుల అతిపొడవైన నిర్మాణం 2001 సెప్టెంబరు 11 తీవ్రవాద దాడులలో కూల్చబడిన అసలు ప్రపంచ వాణిజ్య కేంద్రమైన ఉత్తర ట్విన్ టవర్ యొక్క సంఖ్యతో ముడిపడివుంది. ఈ కొత్త ఆకాశహర్మ్యం అసలు 6 వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైట్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రదేశానికి వాయవ్య మూలన 16 ఎకరాలలో (6.5 హెక్టర్లు) ఉంది. ఈ భవనమునకు పశ్చిమమున వెస్ట్ స్ట్రీట్, ఉత్తరమున వేసే స్ట్రీట్, దక్షిణమున ఫుల్టన్ స్ట్రీట్, తూర్పున వాషింగ్టన్ స్ట్రీట్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ భవన పునాదుల నిర్మాణం 2006 ఏప్రిల్ 27 న ప్రారంభమైంది. 2009 మార్చి 30 న పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ ఈ భవనానికి చట్టపరమైన పేరు వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని నిర్ధారించింది, అయితే ఈ పేరును నిర్ధారించకముందు ఈ భవనాన్ని ఫ్రీడమ్ టవర్ గా వ్యవహారించేవారు.
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;OnenotFreedomఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Josh Dawsey (October 23, 2014). "One World Trade to Open Nov. 3, But Ceremony is TBD". The Wall Street Journal. Retrieved October 23, 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;Forbes2012Costఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Tower Rises, And So Does Its Price Tag". The Wall Street Journal. January 30, 2012. Retrieved February 2, 2012.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 "One World Trade Center – The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Retrieved April 14, 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు;emporisఅనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "One World Trade Center to retake title of NYC's tallest building". Fox News Channel. Associated Press. April 29, 2012. Retrieved May 1, 2014.
- ↑ "Office Leasing". One World Trade Center. Retrieved November 3, 2014.
- ↑ "1 World Trade Center" Archived 2013-11-05 at the Wayback Machine. WTC.com. Retrieved December 17, 2012.
- ↑ మూస:Skyscraperpage. Retrieved January 17, 2012.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు