వరుణ శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ శెట్టి
ఇతర పేర్లువరుణ శెట్టి
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం
జీవిత భాగస్వామిపృథ్వీరాజ్ హెగ్డే

వరుణ శెట్టి భారతీయ సినిమా నటి. మలయాళం, తమిళ సినిమాలలో నటించింది. రంజిత్ బాజ్పే తొలిసారిగా తీసిన నీరెల్‌ అనే తుళు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.[1] ఆ తరువాత మనల్ నహరమ్,[2] రసం,[3] సినిమాలలో నటించింది.

జననం[మార్చు]

వరుణ శెట్టి దుబాయ్‌లో జన్మించింది. దుబాయ్‌లోని "అవర్ ఓన్ ఇండియన్ హైస్కూల్"లో చదివిన వరుణ, మణిపాల్ యూనివర్సిటీ దుబాయ్ నుండి ఎంబిఏ పూర్తిచేసింది.[1]

సినిమారంగం[మార్చు]

దుబాయ్‌లో జరిగిన ఆడిషన్‌లో "నిరెల్" లో ప్రధాన పాత్ర పోషించడానికి ఎంపికైంది.[1]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష మూలాలు
2014 నిరెల్ తుళు [1]
2015 ఇసుక నగరం నిషా మలయాళం
2015 రసం జానకి మలయాళం [4][5]
2015 మనల్ నహరం నిషా తమిళం

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "First-time Indian filmmakers in UAE hope their movie will help their language survive | The National". www.thenational.ae. Retrieved 2022-12-30.
  2. "Oruthalai Ragam fame Sankar is directing his first Tamil Movie Manal Nagaram". tamilomovie. 2013-12-13. Archived from the original on 16 January 2014. Retrieved 2022-12-30.
  3. "Mohanlal Joins The Sets Of Rasam". rediff. 14 January 2014. Retrieved 2022-12-30.
  4. "IndiaGlitz – Varuna Shetty in Rasam – Malayalam Movie News". www.indiaglitz.com. Archived from the original on 2022-12-15. Retrieved 2022-12-30.
  5. "Varuna to debut flavouring Rasam – The Times of India". The Times of India. Retrieved 2022-12-30.

బయటి లింకులు[మార్చు]