వర్గం:ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా విభజన చెందిన తరువాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో 49 రెవెన్యూ డివిజన్లు ఉన్నవి. వీటిలో 41 రెవెన్యూ డివిజన్లు 2011 భారత జనాభా లెక్కలు ముందే ఏర్పడిఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 లో 8 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడినవి. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 కు ముందు ఉన్న 51 రెవెన్యూ డివిజన్లులో ఎటపాక రెవెన్యూ డివిజను రద్దుకాగా 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022లో కొత్తగా ఏర్పడిన 25 రెవెన్యూ డివిజన్లుతో కలుపుకుని 75 రెవెన్యూ డివిజన్లుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ఏప్రిల్ లో జరిగిన తరువాత, 2022 ఆగస్టులో రేపల్లె రెవెన్యూ డివిజను, అక్టోబరులో చింతూరు రెవెన్యూ డివిజను 2 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడినవి. 2025 డిసెంబరులో జిల్లాల, మండలాల పునర్నిర్మాణంలో భాగంగా కొత్తగా ఏర్పడిన 5 రెవెన్యూ డివిజన్లుతో కలుపుకుని 82 రెవెన్యూ డివిజన్లుకు చేరుకుంది.
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 38 ఉపవర్గాల్లో కింది 38 ఉపవర్గాలు ఉన్నాయి.
2
అ
ఎ
ఏ
క
గ
న
ప
బ
మ
వ
వర్గం "ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 83 పేజీలలో కింది 83 పేజీలున్నాయి.