వర్గం:పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు. పరుచూరి వేంకటేశ్వరరావు కుమారుడైన పరుచూరి రఘుబాబు బ్లడ్ కాన్సర్ తో చనిపోయాడు. పరుచూరి సోదరులు, రఘుబాబు పేరిట పరుచూరి రఘబాబు మెమో రియల్‌ ట్రస్టు ను ఏర్పాటు చేసి, ట్రస్టు ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ సంవత్సరాల్లో నిర్వహించిన పోటీల వ్యాసాలు ఈ వర్గంలో ఉంటాయి.