వర్గం:సూక్ష్మ అర్థ శాస్త్రము
స్వరూపం
ఆర్థిక శాస్త్రము లో వైయక్తిక యూనిట్లను అద్యయనం చేయు శాస్త్రమే సూక్ష్మ ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రము లోని చిన్న చిన్న భాగాల గురించి ఇది వివరిస్తుంది. ఒక వైయక్తిక వినియోగదారుడు గురించి, ఒక పరిశ్రమ గురించి, డిమాండు, సప్లై ల మార్పుల గురించి ఇది వివరిస్తుంది. రాగ్నర్ ప్రిష్ అనే ఆర్థిక వేత్త స్థూల ఆర్థిక శాస్త్రము ప్రారంభించడంతో సూక్ష్మ ఆర్థ శాస్త్రము అనే విభాగం ప్రత్యేకంగా వెలిసింది.
ఉపవర్గాలు
ఈ వర్గం లోని మొత్తం 4 ఉపవర్గాల్లో కింది 4 ఉపవర్గాలు ఉన్నాయి.
అ
- అసంపూర్ణ పోటీ (1 పే)
ఆ
- ఆర్థిక రేఖలు (1 పే)
ప
- పంపిణీ సిద్ధాంతాలు (1 పే)
మ
- మార్కెట్ విధానం ధర నిర్ణయం (1 పే)
వర్గం "సూక్ష్మ అర్థ శాస్త్రము" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 5 పేజీలలో కింది 5 పేజీలున్నాయి.