వర్గం చర్చ:ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక స్థలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆర్యా........ ఆంధ్ర ప్రదేశ్ లో చారిత్రిక స్థలాలు ఈ వర్గంలో కేవలం ఏడు అంశాలపైన మాత్రం చిన్న వ్యాసాలున్నాయి. గోలు కొండ, చంద్రగిరి, పెనుగొండ, లాంటి అనేక చారిత్రిక స్థలాలు చాల వున్నాయి. అటువంటి స్థలాల వివరాలు ఆయా జిల్లాలకు చెందిన వర్గాలలో కొన్ని వున్నాయి. అక్కడ వున్నా ఇక్కడ కూడ వ్రాయ వచ్చునా? నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరు.

మీరు వర్గంలో సమాచారం వ్రాసే అవసరం లేదండి. వర్గంలో మీరు కోరుకున్న పేరు కనిపించాలంటే ఆ వ్యాసంలో ఈ వర్గం పేరు చేర్చితే సరిపోతుంది. వర్గంలో ఎలాంటి మార్పులు చేయనవసరం లేదు. ఉదాహరణకు చంద్రగిరి పేరు ఈ వర్గంలో రావాలంటే చంద్రగిరి వ్యాసంలో చివరన [[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చారిత్రక స్థలాలు]] అని చేర్చితే చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:11, 7 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]