వర్గం చర్చ:జాతీయాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గం పేరు "జాతీయములు" ఉంటే సరిపోతుందనుకుంటా, వ్యాసంలో జాబితాలు ఉండవచ్చు కాని వర్గంలో జాబితా అని చెప్పడం బాగుండదు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:43, 3 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]


అలాగే మారుస్తాను. కాని ఈ పద్ధతి ఇంతకు ముందు చాలా చోట్ల వాడాము. ఉదాహరణకు వర్గం:దేశాల జాబితాలు చూడండి. ఆంగ్ల వికీలో కూడా ఇది విరివిగా వాడారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:06, 3 మే 2009 (UTC)[ప్రత్యుత్తరం]