వర్గం చర్చ:శాస్త్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గీకరణ శుద్ధి[మార్చు]

ప్రస్తుతం ఒకే రకమైన విషయానికి మూడు వర్గాలు వున్నాయి. [+] సమాజ శాస్త్రం‎ (1 వ) [+] సాంఘిక శాస్త్రాలు‎ (2 వ, 4 పే) [+] సామాజిక శాస్త్రము‎ (3 వ, 12 పే) మొదటి రెండింటిని సామాజిక శాస్త్రము లో చేర్చి వాటిని తొలగించాలని ప్రతిపాదన. అభ్యంతరాలు, సూచనలు ఆరు రోజులలో తెలియచేయండి. --అర్జున (చర్చ) 10:34, 1 జూలై 2012 (UTC)[ప్రత్యుత్తరం]