వర్గం చర్చ:స్మారక దినోత్సవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వర్గం పేరు నుంచి స్మారక తొలిగిస్తే బాగుంటుందేమో! స్మారక పదాన్ని గతించిన వారి గురించి వాడతాము. కాని ఈ వర్గంలో వర్థంతులే కాకుండా ఉత్సవాలు, ఇతర దినోత్సవాలు కూడా ఉన్నాయి. లేదంటే వర్థంతులను ఈ వర్గంలోనే ఉండనిచ్చి మిగితా దినోత్సవాలను మరో వర్గంలో చేరిస్తే సరిపోతుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 18:59, 1 సెప్టెంబర్ 2009 (UTC)

వర్గం:స్మారక దినోత్సవాలు గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి