వర్గము (జీవశాస్త్రం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The hierarchy of scientific classification

వర్గం (ఆంగ్లం Phylum) అనేది జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం. కొన్ని విభాగాలకు చెందిన ఒకే లక్షణాలు కలిగిన జీవులను ఒక వర్గంలో ఉంచుతారు.

మూలాలు[మార్చు]

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.