వర్డ్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్డ్​ప్రెస్
WordPress logo.svg
WordPress MP6 dashboard.png
వర్డ్​ప్రెస్ డ్యాష్​బోర్డ్
అభివృద్ధిచేసినవారు వర్డ్​ప్రెస్ ఫౌండేషన్
మొదటి విడుదల మే 27, 2003; 15 సంవత్సరాలు క్రితం (2003-05-27)
నిర్వహణ వ్యవస్థ Cross-platform
వేదిక PHP
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము బ్లాగు సాఫ్ట్​వేర్
లైసెన్సు గ్నూ జీపీయల్v2+[1]
వెబ్‌సైట్ wordpress.org

వర్డ్‌ప్రెస్ ఒక ఓపెన్ సోర్స్ బ్లాగు ప్రచురణ అనువర్తనం. PHP, మరియు MySQL చే శక్తివంతమైనది. దీన్ని బ్లాగు కోసమే కాక కంటెంట్ మేనేజ్‌మెంట్ కోసం కూడా వాడవచ్చు. అత్యంత పెద్దవైన పదివేల వెబ్‌సైటు ల్లో రెండు శాతం సైట్లు దీన్ని వాడుతున్నాయి. ఇది అత్యంత ఆదరణ పొందిన బ్లాగు సాఫ్ట్‌వేర్.[2]

దీన్ని మొట్ట మొదటి సారిగా మే 2003 లో మాట్ ముల్లెన్ వెగ్ విడుదల చేశాడు. సెప్టెంబరు 2009 నాటికి ఇది ప్రపంచ వ్యాప్తంగా 202 మిలియన్ వెబ్‌సైట్లకు ఆతిథ్యం ఇస్తోంది.[3][4]

బాహ్య లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]