వల (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వల 2022లో విడుదలైన తెలుగు సినిమా. వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పార్థు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వం వహించాడు. రజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతిగంటి, చాందిని రావు, సాయి కేతన్ రావు, కృష్ణ తేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 20న విడుదల చేసి, సినిమాను డిసెంబరు 25న తెలుగులో విడుదలైంది.[1][2][3]

నటీనటులు[మార్చు]

వల
దర్శకత్వంసిద్ధార్థ్ పెనుగొండ
రచనసిద్ధార్థ్ పెనుగొండ
నిర్మాతపార్ధు రెడ్డి
తారాగణంరజత్ రాఘవ్, మౌనిమ, అభయ్ బేతిగంటి, చాందిని రావు, సాయి కేతన్ రావు, కృష్ణ తేజ
ఛాయాగ్రహణంనరేష్ రామదురై
కూర్పుఅశ్వత్ శివకుమార్
సంగీతండెన్నిస్ జాక్
నిర్మాణ
సంస్థ
వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
పంపిణీదార్లువన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
25 డిసెంబరు 2022
సినిమా నిడివి
138 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
  • రజత్ రాఘవ్
  • మౌనిమ
  • అభయ్ బేతిగంటి
  • చాందిని రావు
  • సాయి కేతన్ రావు
  • కృష్ణ తేజ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: పార్థు రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిద్ధార్థ్ పెనుగొండ
  • సంగీతం: డెన్నిస్ జాక్
  • సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
  • ఎడిటర్: అశ్వత్ శివకుమార్[4][5][6]

మూలాలు[మార్చు]

  1. "ValaA". The Times of India. ISSN 0971-8257. Retrieved 2024-02-20.
  2. "Vala on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2024-02-20.
  3. "Vala 2022 Telugu Movie Videos, Vala Lyrical Full Video Songs, Jukebox, Trailers". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2024-02-20.
  4. "Vala". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-20.
  5. "Vala Telugu Movie". Clapnumber (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-02-20.
  6. ivs (2022-11-25). "Vala Movie Nizam Theaters List". businessoftollywood (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-02-20.

బయటి లింకులు[మార్చు]