పార్ధు రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్ధు రెడ్డి
జననం (1995-08-24) 1995 ఆగస్టు 24 (వయసు 28)
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

పార్ధు రెడ్డి ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత, పంపిణీదారుడు, ఇతను వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ మీడియా, నిర్మాణ సంస్థను, వన్ మ్యూజిక్ భారతీయ రికార్డ్ లేబుల్ స్థాపించి తెలుగులో పలు చిత్రాలను నిర్మించాడు. ఇతను 70 కి పైగా చిత్రాలకు లైన్ ప్రొడ్యూసర్ గా చేశాడు. ఇతను 300 పైగా పైగా చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.[1][2][3][4][5]

జీవిత విషయాలు[మార్చు]

పార్ధు రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టి పెరిగాడు. చలన చిత్ర, పలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లు చేసి ప్రముఖ మీడియా, నిర్మాణ సంస్థలలో పనిచేశాడు.[6][7][8][9]

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2022 రైటర్ నిర్మాత
2022 బెస్ట్ కపుల్ నిర్మాత [10]
2022 వల నిర్మాత
2023 మైఖేల్ గ్యాంగ్ నిర్మాత [11]
2023 డిటెక్టివ్ కార్తీక్ నిర్మాత
2023 సఖి నిర్మాత
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2021 చైతన్యం లైన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్
2022 హాఫ్ స్టోరీస్ లైన్ ప్రొడ్యూసర్
2022 రౌడీ బేబీ లైన్ ప్రొడ్యూసర్ కన్నడ
2022 సారధి లైన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్
2023 దిల్ సే లైన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్
2023 మహానటులు లైన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్

మూలాలు[మార్చు]

  1. "Pardhu Reddy on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2023-10-20.
  2. "Pardhu Reddy : Producer Wiki, Bio, Filmography, Pardhu Reddy Movies List, Songs, Age, Videos". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2023-10-20.
  3. "Detective Karthik Movie Review in Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-07-21. Retrieved 2023-10-20.
  4. "Detective Karthik: 'డిటెక్టివ్ కార్తీక్' మూవీ రివ్యూ". Sakshi. 2023-07-21. Retrieved 2023-10-20.
  5. "Best Couple trailer out, release date confirmed". www.ragalahari.com (in ఇంగ్లీష్). 2022-11-13. Retrieved 2023-10-20.
  6. P, Ram (2022-11-13). "Best Couple trailer review". cinejosh.com (in english). Retrieved 2023-10-20.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "నవంబర్ 18న థియేటర్స్ లో 'బెస్ట్ కపుల్'". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-10-20.
  8. PG, Vara Prasad (2022-11-13). "Best couple movie in theaters from November 18". MovieManthra (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-20.
  9. "నవంబర్ 18న 'బెస్ట్ కపుల్' వస్తున్నారు!". www.tollywoodtimes.co (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-11-13. Retrieved 2023-10-20.
  10. Desk 21, Disha Web (2022-11-13). "బెస్ట్ కపుల్.. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా". www.dishadaily.com. Retrieved 2023-10-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  11. H, I. (2021-05-14). "" మైకేల్ " ట్రైలర్ విడుదల..!!". IndustryHit.Com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-10-20.

బయటి లింకులు[మార్చు]