సఖి (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సఖి
దర్శకత్వంజానీ బాషా
రచనజానీ బాషా
నిర్మాతపార్ధు రెడ్డి
తారాగణంలోకేష్ ముత్తుమల
దీపికా వేమిరెడ్డి
దివ్య
పల్లవి
సందీప పసుపులేటి
ఛాయాగ్రహణంసతీష్ కుమార్ కారే
కూర్పుజానీ
సంగీతంసన్నీ సంకురు
నిర్మాణ
సంస్థలు
  • వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
పంపిణీదార్లు
  • వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
2023 డిసెంబరు 15 (2023-12-15)
సినిమా నిడివి
101 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సఖి 2023లో విడుదలైన తెలుగు సినిమా. వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై పార్థు రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు జానీ బాషా దర్శకత్వం వహించాడు. లోకేష్ ముత్తుమల, దీపికా వేమిరెడ్డి, దివ్య, పల్లవి, సాహితీ చిల్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 10న విడుదల చేసి, సినిమాను డిసెంబరు 15న తెలుగులో విడుదలైంది.[1][2][3]

నటీనటులు[మార్చు]

  • లోకేష్ ముత్తుమల
  • దీపికా వేమిరెడ్డి
  • దివ్య
  • పల్లవి
  • సాహితీ చిల్ల
  • సందీప పసుపులేటి
  • సుధాకర్ రెడ్డి
  • జ్యోతి స్వరూప్
  • జితిన్ ఆదిత్య
  • హర్ష ఆల్తి

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: వన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
  • నిర్మాత: పార్థు రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జానీ బాషా
  • సంగీతం: సన్నీ సంకురు
  • సినిమాటోగ్రఫీ: సతీష్ కుమార్ కారే
  • ఎడిటర్: జానీ
  • కొరియోగ్రఫీ, కో డైరెక్టర్: రామ్ సాయి ముంగ
  • డిజిటల్ ప్రమోషన్స్: అశ్వత్ రెడ్డి

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (11 December 2023). "విడుదలకు సిద్ధమైన రియల్ లవ్ స్టోరీ". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. Sakshi (11 December 2023). "ఈ వారం థియేటర్లలోకి వచ్చేస్తున్న లవ్‌స్టోరీ 'సఖి'". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. NTV Telugu (12 December 2023). "క్లాసిక్ టైటిల్ తో మూవీ.. డిసెంబర్ 15న థియేటర్స్ లోకి". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.

బయటి లింకులు[మార్చు]