Jump to content

వసంతోత్సవం

వికీపీడియా నుండి

వసంతోత్సవం వసంతఋతువులో జరిగే ప్రత్యేకమైన ఉత్సవాలు. ఇవి చైత్రమాసం ప్రారంభంలో జరుగుతాయి.

తిరుమలలో జరిగే తిరుమలేశుని వసంతోత్సవాలు అత్యంత ప్రసిద్ధిచెందినది. కొంతమంది దీనిని ఆర్జిత సేవగా కూడా చేయించుకుంటారు.

ఫాల్గుణమాసంలో జరుపుకునే హోళీని కొంతమంది వసంతోత్సవం చెబుతారు.