వసంతోత్సవం

వికీపీడియా నుండి
(వసంతోత్సవము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వసంతోత్సవం వసంతఋతువులో జరిగే ప్రత్యేకమైన ఉత్సవాలు. ఇవి చైత్రమాసం ప్రారంభంలో జరుగుతాయి.

తిరుమలలో జరిగే తిరుమలేశుని వసంతోత్సవాలు అత్యంత ప్రసిద్ధిచెందినది. కొంతమంది దీనిని ఆర్జిత సేవగా కూడా చేయించుకుంటారు.

ఫాల్గుణమాసంలో జరుపుకునే హోళీని కొంతమంది వసంతోత్సవం చెబుతారు.