వాంగ్ధాల్
స్వరూపం
వాంగ్ధాల్ గ్రామము తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఉన్న చిన్న పల్లెటూరు మాట్లాడే బాషా కన్నడ,మరాఠి తెలుగు తెలంగాణ రాష్ట్రoలో ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రం దగ్గరగా ఉండడంతో కన్నడ బాషా ఎక్కువగా మాట్లాడుతారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఊరు చుట్టూరా పంట పొలాలు ,ఎక్కువగా పండించే పంటలు పప్పుధాన్యాలు జొన్నలు శెనగ పతి. ఈ గ్రామం మొదటగా మెతుకుసీమ(మెదక్) జిల్లాలోని కంగ్టి మండల కేంద్రంలో ఉండేది, జిల్లాలను విభజించినా తర్వాత ఈ గ్రామానికి సంగారెడ్డి జిల్లా కేంద్రంగా మారింది, ఈ గ్రామం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉంది ఈ గ్రామము కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకి దగ్గరగా ఉంటుంది. ఈ గ్రామo నుంచి మండలానికి 7 కీ.మీ ఉంటుంది కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |