వాకావారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"వాకావారిపాలెం" గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 309., ఎస్.టి.డి.కోడ్ = 08648. [1]

వాకావారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం ఆరేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామం. [1]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

వాకావారిపాలెం గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి కొలువులు ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో ఐదు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-21; 11వ పేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]