వాడుకరి:గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్
స్వరూపం
నా పేరు గొడ్డు వెలగల ఉదయ్ కిరణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తాలూకా గాండ్లపెంట మండలం గొడ్డు వెలగల గ్రామపంచాయతీలోని వంకలోపల్లిలో 2007 జూన్ 22న గొడ్డు వెలగల రామ్మోహన్ కేశవి దంపతులకు జన్మించాను. వికీపీడియా లోకి రాకముందు నేను కొన్ని మొలక వ్యాసాను సృష్టించాను.