వాడుకరి:నాగిశెట్టి/ప్రయోగశాల
స్వరూపం
మట్టి బంగారం
నాగిశెట్టి తాతయ్య నాయుడు రచించిన వచన కవితా సంపుటి. ఈ రచన 2010 సంవత్సరం లో ముద్రితమయ్యింది. మట్టి బంగారం పుస్తకాన్ని ఆచార్య ఎన్.గోపి కి అంకితం ఇచ్చారు. దీనిలోని కవిత లు విశాలాంధ్ర, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, ఆంధ్రప్రభ, నేటినిజం వంటి పత్రిక లలో ప్రచురితమైనాయి.
మట్టి బంగారం
కృతికర్త: నాగిశెట్టి తాతయ్య నాయుడుడు
దేశం : భారతదేశం
భాష : తెలుగు
విభాగం : కవిత్వం
ప్రచురణ : క్రీసెంట్ పబ్లికేషన్స్
విడుదల : 2010