వాడుకరి:భవానీశంకర్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా గురించి పరిచయం !![మార్చు]

Bhavani sankar machavaram, Living in Hyderabad, Originated from Guntur & Prakasam in Andhra Pradesh, India. Post graduated in M.C.A and working as a Software developer. Diploma in Website designing & 2D animation from Comtech Computers, Vizag. Interested in writing articles, developing content online / offline, proofreading in Telugu. Interested in Social responsibility, motivation, behavior, Indian culture and heritage, literature and technology.

-----------------------------------------------**---**-----------------------------------------------------------------------------------------------

పరిచయం[మార్చు]

నమస్తే !! నా పేరు మాచవరం భవానీశంకర్ శర్మ. ప్రస్తుతం హైదరాబాద్ వాస్తవ్యుడను. మూలాలు ఆంధ్రప్రదేశ్ లోని చెరుకుపల్లి, గుంటూరు జిల్లా,

కందుకూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లాల నందు ఉన్నాయి.

విద్యార్హతలు[మార్చు]

ఎం.సి.ఎ

కంప్యూటర్ సైన్స్ లొ బ్యాచిలర్ డిగ్రీ

వెబ్ డిజైన్ & 2డి యానిమేషన్ లో డిప్లొమా

ఆసక్తి & అభిరుచులు[మార్చు]

సాహిత్య పిపాస, సంస్కతి - సంప్రదాయాలపైన అభిరుచి, కళలు, కధలు-కవితలు, రచనలు, అర్ధ తాత్పర్య విశ్లేషణ, విమర్శ, పాటలు వినడం, అప్పుడప్పుడు పాడటం కూడా


వికీపీడియా వ్యాస రచనాసక్తి[మార్చు]
  • మోటివేషన్
  • సాంఘిక అంశాలు
  • శాస్త్ర , సాంకేతిక విజ్ఞాన రచనలు
  • కళలు
  • దేవాలయాలు వాటి చరిత్ర, విశిష్టతలు