వాడుకరి:మీ రాజేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీ రాజేష్ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు,తన తండ్రి రాములు, గ్రామము కండ్లపల్లి, మండలం పూడూర్, జిల్లా వికారాబాద్ వాస్తవ్యులు, సంప్రదింపులకు 9542991424, 8142748471, meerajesh12@gmail.com, తను ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల యందు పూర్తిచేసి పరిగిలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల యందు బి.ఎస్.సి పూర్తి చేశాడు, ఇతనికి గతాన్ని చదవడం, గతాన్ని తెలుసుకోవడం అందులోని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇతరులకు తెలియజేసి పురోగతిని మేల్కొలపడానికి తనవంతు సహకారాన్ని అందివ్వాలని ఇతని లక్ష్యంగా ఎంచుకున్నాడు.

తన ఆలోచనా విధానం అనేది ఎప్పుడు కూడా సమాజంలో జరిగే కొన్ని ప్రత్యక్ష కథనాల యొక్క వినికిడి పై ఉంటుంది, ఎక్కడైనా ఒక సంఘటన జరుగుతున్న తరుణంలో అక్కడ ఎంతమంది ఉన్నా కూడా ప్రశ్నించలేని స్థితిలో ఉంటారు, అలాంటి సమయంలో వారి ముందుండుటకు సిద్దమవుతాడు మీ రాజేష్, ఇవ్వన్నీ ఎందుకు చబుతున్నానంటే తన వ్యక్తి గత జీవితంలో కూడా తాను ఎన్నో సంఘటనలను ఎదుర్కొన్నాడు, ఆ ప్రభావమే తనను సమాజం పట్ల ఉన్న వాటితోపాటుగా అన్నీ రంగాలలో గల స్థితి గతులు తనను వెంటాడుతున్నాయి......🖋

ఇక తన వ్యక్తిగత జీవితానికి వస్తే తను ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో చదివిన ఒక కొటేషన్ తన జీవన మార్గాన్ని మార్చి వేసింది, అది "మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, అంతేకాని దేవుని మీద కానీ, మహానుభావుల మీద కాని ఆదారపడవద్దు." అన్న మాటను ఒక మహానుభావుడు అదేనండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు పలికారు. ఆయన మాట ప్రకారమే ఈ మీ రాజేష్ తన జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.....

తన జీవనం కొనసాగుతున్న తరుణంలోనే డిగ్రీ చదువుతున్న సమయంలో తన బాల్యంలో గురుకులంలో చదివిన రోజులు మళ్ళీ ఎదురయ్యాయి, అదే సమయంలో బయటి ప్రపంచం గూర్చి తెలీని అతను అందరిలాగానే తన స్నేహం పై ఎన్నో ఆశలను పెట్టుకుని ముందడుగు వేస్తూ వచ్చాడు, కానీ తనకు ఆ సమయంలో తెలీదు "దారి తప్పిన ఏ వ్యక్తి కూడా అంత త్వరగా మళ్ళీ దారిలోకి రాలేడు" అని, సమయం గడుస్తూ వచ్చింది బహుశా అది 2017 మద్యకాలంలో అనుకుంటా తను అనుకున్న దానికంటే వ్యత్యాసంగా కనిపించింది తన జీవితం. 2017 గడచింది, 2018 మొదటి రోజుల్లోనే తను కోలుకోలేని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. నాటినుంచి తను తన మెదడుకు మరీ ఎక్కువ పని చెప్పడం మొదలుపెట్టాడు, ఆ సమయంలో తన జీవనం మలుపు తిరుగుతూ వచ్చింది, తాను అనుకున్న విధంగా తన జీవనం కొనసాగడం లేదు, ప్రతీరోజు తనకు కొత్తగానే కనిపిస్తూ వస్తుంది, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో కొనసాగుతున్నాడు, అందుకుగాను తను ఒక ఉపాయం పన్నాడు అదేంటంటే "నాకు ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే నేను అంత ధైర్యంగా ముందడుగేయగలను" అనుకుని తను పూర్తి దిశగా మహనీయులు రాసిన పుస్తకాలు, మేధావులైన జ్ఞానుల గురించి రాయబడ్డ పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు, ఆ తరుణంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొంతమాత్రమే తేడాలు కనిపిస్తూ వచ్చాయి.....

ఇవ్వన్ని ఉన్న సమయంలోనే తను తన జీవనం గడవడానికి ఇంటర్నెట్ రంగంలో 2015 సెప్టెంబర్ నుండి 2019 జులై వరకు ఉద్యోగం చేసి, అదే క్రమంలో 2019 ఆగష్టు 1 హైదరాబాదు చేరుకొని నూతనంగా వచ్చిన N24 న్యూస్ చానల్లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగంలో చేరాడు,


తను ఎదురు చూడని ఓ ఘట్టం[మార్చు]

నా కుటుంబ విషయమై కూడా కొన్ని రోజుల తరబడి ఆలోచన చేస్తుండగా నేను తీసుకున్న నిర్ణయం కుటుంబం నాది, నేను మొదటగా చేయవలసిన పని కుటుంబన్ని చూసుకోవాలి అని. తరువాత విషయమై ఇంటి దగ్గరే ఉంటూ అన్ని పనులూ చూసుకుంటూ, కుటుంబం పట్ల జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి అని. ఇట్టి సందర్భంలోనే తీసుకున్న నిర్ణయనికి దీటుగా 02/01/2020 నాడు సాయంకాలాన గౌలిదొడ్డి గురుకుల పాఠశాలలోని నా చెల్లెలి మిత్రురాలు నేను ఆలోచన చేసిన విషయాలనే మళ్ళీ నా హృదయాన్ని కభలించి వేసేలా తన మాటల్లో ఒక లోతైన బాధతో వివరించింది. అప్పుడు నేను ఆలోచించిన విషయం తరగతిలోనూ, అనుభవంలోనూ ఎంత చిన్న వారైనా కూడా, అంత ధీర్ఘంగా  అనుభవగ్నులైన వారి మాటల్లో వెలిబుచ్చడం అంటే వారు కూడా నాలగే వారి మనసులో ఎన్నో రోజుల నుంచి ఎన్నో బాధలను అనుభవిస్తున్నారని అంచనా వేసుకున్నాను. ఆ తరుణంలో ఆ మాటలు విన్న నేను సందిగ్దానికి లోనై నోట మాట రాకుండా నిల్చుండి పోయాను. అప్పుడు నేను తనకు నా గతాన్ని పూర్తి దశలో వివరించాలనుకున్నాను , కాని నా గతాన్ని వినిపించేకన్నా తను కోరుకున్న నాలోని మార్పును చూపించాలనుకున్నాను.