Jump to content

వాడుకరి:యర్రా రామారావు/చేయవలసిన పనులు

వికీపీడియా నుండి

(తెలుగు వికీపీడియా ఉపయోగార్థం సృష్టించబడింది.) తెవికిలో సవరణలు చేసేటప్పుడు ఒకటి చేస్తుంటే ఇంకోటి ముఖ్యమని గుర్తుకు వస్తుంది.అది మొదలుపెట్టగానే మరొకటి అది ముఖ్యమనిపిస్తుంది. తీరా అలోచిస్తుంటే అన్నిముఖ్యమో అనిపిస్తుంది. దేని ముఖ్యం దానికే ఉంది. అందుకని దీనిని అధిగమించాలనుకుంటే ఒక ప్రణాళిక ఉంటే బాగుంటుదనే ఆలోచనతో 15 రోజులు రొటేషను పద్దతిలో ప్రతి రెండురోజులు ఒకే కోవకు చెందిన సవరణలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ ఉద్ధేశ్యంతో దీనికి "వాడుకరి:యర్రా రామారావు/తెవికీ లైఫ్ స్టైల్" అనే నామకరణం చేసాను. దీనిలో వివరించిన పట్టిక ప్రకారం 2024 మార్చి 1 నుండి తెవికీలో సవరించాలనుకుంటున్నాను.

2025 మార్చి నుండి తెవికీ లైఫ్ స్టైల్
సంవత్సరం తేది చేసే పనివిరం పని పురోగతి
2025 1-2 అగాధ (డెడ్ఎండ్) పేజీలు

అనాథ పేజీలు

3-4 అయోమయ నివృత్తి పేజీలు కొత్తవి సృష్టింపు

అయోమయ నివృత్తి పేజీలకు లింకులున్న పేజీలు సవరణ

5-6 ముఖ్యమైన ఆవశ్యక పేజీలు సృష్టింపు

తెగిపోయిన దారిమార్పులు తొలగింపు

7-8
  • ఉపయోగించని వర్గాలు
  • కోరిన వర్గాలు
  • వర్గీకరించని పేజీలు
  • వర్గీకరించని వర్గాలు
9-10 భాషా లింకులు లేని పేజీలు

అంశాలకు జోడించని పేజీలు

11-12 వర్గం:అనువదించ వలసిన పేజీలు

వర్గం:అనువాదం చేయవలసిన సమాచారపెట్టెల వ్యాసాలు

13-14 వర్గం:శుద్ధి చేయవలసిన వ్యాసాలు
15 స్వంత వ్యాసాాలు పరిశీలన

అవసరమైన వ్యాసాలు సృష్టించుట

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ - 2022 ప్రకారం పాత జిల్లాల సవరణలు చెక్ లిష్టు
సవరణ వివరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూ.గోదావరి ప.గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు
జిల్లా పేజీలు సవరణ
జిల్లా మండలాల మూస
మండలాల లోని గ్రామాల మూసలు
జిల్లాలోని మండలాల వర్గం
మండలాలలోని గ్రామాలు వర్గం

తెవికీలో కొన్ని వర్గాల పేర్లు సరిగ్గా లేవు. ఒకే వర్గంగా ఉండాల్సినవి కొద్ది అక్షర భేదాలతో రెండు లేదా రెండుకన్నా ఎక్కువ వేరువేరు వర్గాలుగా ఉంటున్నాయి. వ్యాకరణ విరుద్ధంగా ఉండే పేర్లుంటున్నై. ఇలాంటి పేర్లున్న వర్గాల గురించి చర్చించి తగు మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాంటి వర్గాలు ఒక్కోసారి ఒక్కో వర్గం గురించి చర్చించడం లాగా కాకుండా ఒక్కసారే చర్చించి నిర్ణయిస్తే బాగుంటుంది. అలాంటి వర్గాల పేర్లను ఈ పేజీలో చేరుస్తూ ఉంటే నెలకో రెణ్ణెల్లకో ఒకసారి చర్చించి సరైన పేర్లను నిర్ణయించవచ్చు.

క్ర.సం గమనించిన అంశాలు దృష్టాంతాలు మరింత సమాచారం
1 అక్షర బేదాలతో ఉన్న వర్గాలు ఉదా:

వర్గం:అమెరికా వ్యాపారవేత్తలు

వర్గం: అమెరికన్ బిలియనీర్లు

వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు‎

2 దాదాపు ఒకే అంశంతో ఉన్న వర్గాలు వర్గం:కలకత్తాలో చిత్రీకరించిన సినిమాలు

వర్గం:కలకత్తా నేపథ్యంలోని సినిమాలు

వర్గం:హిందూ మతము తీర్థయాత్ర ప్రాంతాల జాబితాలు
వర్గం:హిందూ మతము సంబంధిత జాబితాలు
వర్గం:రసాయన శాస్త్రము జాబితాలు
వర్గం:మానవ శాస్త్రము

వర్గం:మానవ శాస్త్రం

వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము

వర్గం:శరీర ధర్మ శాస్త్రము



SC/ST Seats in Legislative Assemblies as per the last two Delimitations Orders
S.No Name of State        SC SEATS           ST SEATS TOTAL
1976 2008 1976 2008 ACS
1 Andhra Pradesh1 39 48 15 19 294
2 Arunachal Pradesh 0 0 59 59 60
3 Assam 8 8 16 16 126
4 Bihar 39 38 0 2 243
5 Chhattisgarh 10 10 34 29 90
6 Goa 1 1 0 0 40
7 Gujarat 13 13 26 27 182
8 Haryana 17 17 0 0 90
9 Himachal Pradesh 16 17 3 3 68
10 Jammu and Kashmir2 6 7 0 0 87
11 Jharkhand 9 9 28 28 81
12 Karnataka 33 36 2 15 224
13 Kerala 13 14 1 2 140
14 Madhya Pradesh 34 35 41 47 230
15 Maharashtra 18 29 22 25 288
16 Manipur 1 1 19 19 60
17 Meghalaya 0 0 55 55 60
18 Mizoram 0 0 39 39 40
19 NCT of Delhi 13 12 0 0 70
20 Nagaland 0 0 59 59 60
21 Odisha 22 24 34 33 147
22 Puducherry 5 5 0 0 30
23 Punjab 29 34 0 0 117
24 Rajasthan 33 34 24 25 200
25 Sikkim3 2 2 12 (BL) 12 (BL) 32
26 Tamil Nadu 42 44 3 2 234
27 Tripura 7 10 20 20 60
28 Uttarakhand 12 13 3 2 70
29 Uttar Pradesh 4 89 84 (85) 0 2 (0) 403
30 West Bengal 59 68 17 16 294
TOTAL 570 613 532 556 4120
1The Andhra Pradesh Reorganization Act 2014 was notified on the 1st March 2014, when the new State of Telangana and the residuary State of Andhra Pradesh came into existence. 19 SC seats and 12 ST seats are in Telangana.  
2 Under the Constitution of Jammu and Kashmir, the number of seats in the Legislative Assembly of that State excluding the 24 seats earmarked for Pakistan Occupied territory is 87. Out of which 7 seats have been reserved for the scheduled castes in pursuance of the Jammu and Kashmir Representation of People Act, 1957.  
3 In case of Sikkim , 1 seat is reserved for Sanghas , 2 seats for Scheduled Castes and 12 for the Sikkimese of Bhutia Lepcha (BL) origin under the section 7(1a) of The Representation of the People Act, 1950.
4 SC/ST seats reallocated Vide Notification Number: 282/UP/SC-ST/2014 dated 13/01/2014 issued by Election Commission Of India on the basis of revised census figures 2001 of Scheduled Castes and Scheduled Tribes in respect of Uttar Pradesh, as notified and published by the RGI in an extraordinary issue of the Gazette of India, Part-III Section 4, dated 1st April , 2013. The number of seats reserved originally is given in brackets.