Jump to content

వాడుకరి:రహ్మానుద్దీన్/ప్రయోగం

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం

[మార్చు]

రహ్మానుద్దీన్ గారికి నమస్కారం,

విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది.
దయచేసి ఉత్సవ నమోదు పత్రం వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరు.
హైదరాబాదు బయట నుండీ వచ్చేవారికి దారి ఖర్చులు చెల్లింపబడతాయి.

వికీపీడియా సభ్యులుగా మీరు చేస్తున్న విశేష కృషికి అభినందనలు. ఈ సమావేశంలో హాజరయి, మీ అనుభవాలు మిగితా సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు రాలేని పక్షంలో దయచేసి మీ సందేశాన్ని పాఠ్యం/ఆడియో(శ్రవ్యకం)/దృశ్యకం(వీడియో) రూపంలో ఇక్కడ పొందుపరచగలరు. మీ రచనలకూ, మీ విశేష కృషికీ ధన్యవాదాలు.

మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:42, 2 ఏప్రిల్ 2013 (UTC)