Jump to content

వాడుకరి:లక్కుంట జగన్/ప్రయోగశాల

వికీపీడియా నుండి

త్రిలింగ దేశ వ్యవహారమైనా భాష తెలుగు. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు లింగాల మధ్య ప్రదేశాన్ని 'త్రిలింగ దేశం' అంటారు. త్రిలింగ దేశం లో ఉండే వారు మాట్లాడే భాష 'త్రిలింగ భాష'. ఇదే అనేక రూపాంతరాలు చెంది నేటికి ' అని నిలిచింది. ' దీని పర్యాయపదం. తెలుగు భాషకు అక్షరాలు 56. తెలుగు భాష ముఖ్యంగా సంస్కృత, ప్రాకృత అక్షరాలతో ఏర్పడిన మిశ్ర భాష.