Jump to content

వాడుకరి:సాకి

వికీపీడియా నుండి

సామల కిరణ్

పద్యకవి& రచయిత

గ్రామం&మండలం:జూలపల్లి

పెద్దపల్లి జిల్లా-తెలంగాణ

సామల కిరణ్ వృత్తిరీత్యా తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.ప్రవృత్తి సామాజిక సేవ,ధార్మిక,సాహిత్య రంగాలు.

రచనలు: ౧.దేశభక్తి ప్రబోధాత్మక "భరతపుత్ర శతకం". ౨.సమాజంలో హెచ్చుతగ్గులు లేకుండా కలిసి సాగాలని ప్రేరేపించే "సమరసతా శతకం". ౩.నైతిక శ్రీ వికాస సూత్రాలు- వీరి కలం నుండి వచ్చిన కృతులు.

పురస్కారాలు; ౧.పద్మరత్నాలు కవితా ప్రక్రియలో శత రత్నాలు పూర్తి చేసి *పద్మకవి* పురస్కారం పొందారు. ౨.శతాక్షరి కవితా ప్రక్రియలో ప్రవేశించి *స్వచ్ఛ ప్రేమికుడు* పురస్కారం కూడా పొందారు. ౩.నైతిక శ్రీ వికాస సూత్రాలు అను మరో రచనకి *రాజశ్రీ పురస్కారం* లభించింది. ౪.దేశభక్తుల సంక్షేమ సంఘం,తెలంగాణ వారి"సాహిత్య విక్రమార్క" పురస్కారం లభించింది.

    వివిధ దిన,వార,మాస మరియు ఆన్లైన్ పత్రికల్లో అనేక లేఖలు, కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.