Jump to content

వాడుకరి చర్చ:సాకి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
సాకి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

సాకి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. 11:34, 8 October 2020‎ K.Venkataramana  

వ్యాసం

[మార్చు]

వ్యాసం ఎలా వ్రాయాలి???? సాకి (చర్చ) 16:24, 8 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సాకి గారు, వికీపీడియా సభ్యులైనందుకు సంతోషం. పై స్వాగత విభాగంలో లింకులను పరిశీలించండి. తొలిగా వున్న వ్యాసాలను మెరుగు పరచండి. త్వరలోనే మీరు కొత్త వ్యాసాలు చేయగల అనుభవాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత సందేహాలకు ఈ పేజీ సరియైనది కావున, మీరు ==మూస వాడుక ఫలితాల పురోగతి 2020-07-16==

మూస వాడుక (రచ్చబండ, సముదాయపందిరిలో కనబడేటట్లు చేసిన తేది)ప్రారంభం : 2013-02-11

గడచిన కాలం: 7 సంవత్సరాలు పై బడి

సహాయం చేయబడిన పేజీల విశ్లేషణ

[మార్చు]

వర్గం:సహాయం చేయబడిన పేజీలు సంఖ్య:286 అనగా నెలకు :286/84 =3.4

ns fulfilled help requests
వాడుకరి చర్చ: 131
చర్చ: 124
వికీపీడియా చర్చ: 10
మూస చర్చ: 9
వికీపీడియా: 7
వర్గం చర్చ: 2
దస్త్రంపై చర్చ: 1
మీడియావికీ చర్చ: 1
వేదిక చర్చ: 1

సంవత్సరానికి సగటున 19 మంది వాడుకరులు తమ చర్చాపేజీలలో సహాయాన్ని అభ్యర్ధించగా సహాయం పొందారు. మొదటి పేరుబరి లో సగటున సంవత్సరానికి 17 పేజీలలో సహయం కావాలి చర్చ కోరగా , సహాయం పొందారు.

సహాయం విఫలమైన పేజీల విశ్లేషణ

[మార్చు]

వర్గం:సహాయం లభించని పేజీలు సంఖ్య:24 వివరాలు

ns COUNTA of page_title
చర్చ: 15
మూస చర్చ: 1
వాడుకరి చర్చ: 4
వికీపీడియా చర్చ: 4

సగటున మొదటి పేరు బరిలో సంవత్సరానికి 2 అభ్యర్ధనలు విఫలమైయ్యాయి.

గమనిక:ఒక పేజీలో ఒకటికి మించి సహాయం సంబంధించిన మూసలుండవచ్చు కావున పై గణాంకాలు కలిపి విశ్లేషించటం వీలుకాదు.--అర్జున (చర్చ) 07:35, 16 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం xxxx తో ప్రారంభమయ్యే మూసల మార్పు

[మార్చు]

{{సహాయం కావాలి}} మూస తెవికీలో చర్చలలో ఎక్కువమంది స్పందించడానికి, తద్వారా చర్చలు మెరుగుగా జరగటానికి ఉద్దేశించబడింది. కొన్ని వాడుకలప్పుడు, తొలి వారం రోజులలో ఎ ఒక్కరూ స్పందించరు. దానికి వివిధ కారణాలుండవచ్చు. అప్పుడు {{సహాయం కావాలి-విఫలం}} తో మార్చటం జరుగుతుంది. ఆ తరువాత ఎవరైనా సహాయం లభించని చర్చలను చూసి స్పందించి, చర్చ కొనసాగి మరల ఆగిపోయినప్పుడు ( ఏకాభిప్రాయం రావలసిన అవసరంలేదు) {{సహాయం చేయబడింది}} తో మార్చటం మంచిది. అలా చేయటం వలన, ఇంకా స్పందనలు రాని అంశాల ప్రాధాన్యత పెరుగుతుంది. అర్జున (చర్చ) 22:27, 25 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021-12-31 నాటికి పురోగతి

[మార్చు]

క్వారీ కెరీ 61393 ఆధారంగా విశ్లేషణ.

page_namespace number_of_pages
చర్చ: 46
వాడుకరి చర్చ: 20
వికీపీడియా చర్చ: 7
మూస చర్చ: 5
వికీపీడియా: 1
వర్గం చర్చ: 1

వ్యాస చర్చాపేజీలలో మూస వాడటం ఎక్కువవటం మంచి పరిణామం. --అర్జున (చర్చ) 11:52, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చిన పేజీలకు ఆరునెలలైనా స్పందనలేకపోతే, ఆ మూసను లింకుగా మార్చాను. మూసకు లింకుగల పేజీల ద్వారా వాటిని చూడవచ్చు. మూస సూచనలో తగిన సవరణ చేశాను. --అర్జున (చర్చ) 16:18, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఎక్కువ వీక్షణలు గల వ్యాసాల నాణ్యతను పెంచటానికి వాటికి గతంలో కృషిచేసిన సభ్యుల పేర్లు పేర్కొంటూ {{సహాయం కావాలి}} అభ్యర్ధన చేసినా, వికీసముదాయం బలహీనంగా వుండడం, లేక ఇతర ప్రాజెక్టులు లేక పనులలో ఎవరికివారు పనిచేస్తుండటంతో స్పందన బలహీనంగా వుండడంతో ప్రయోగం విఫలమైంది. (ఉదాహరణ)--అర్జున (చర్చ) 01:43, 10 జనవరి 2022 (UTC) రాసిన పై వ్యాఖ్యను ఇక్కడకు మార్చాను. గమనించండి. --అర్జున (చర్చ) 04:59, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]