Jump to content

వాడుకరి:ARUVA RAMATEJA

వికీపీడియా నుండి

AGRAHARAM MUNISWAMI ARUVA RAMATEJA

AMART

అగ్రహారం మునిస్వామి అరువ రామతేజ

DSP మహేష్ గారితో
  • జననం: 17 ఏప్రిల్ 1999 లో కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం & గ్రామం.
  • అభిరుచులు: చదవడం, విద్యార్థులతో ఉండటం.
  • సంప్రదింపు వివరాలు: 9603966504,aaruvaramateja@gmail.com
కుటుంబంతో
  • చదువు: ప్రాథమిక విద్య తిరుపతిలోని విశ్వం హై స్కూల్ లో ; ఉన్నత విద్య మహబూబ్నగర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల షాషాబ్ గుట్టలో ; ఇంటర్ ఎం‌వి‌ఎస్ కళాశాలలో తను చేసిన ఒక పిర్యాదు వల్ల రెండవ సంవత్సరం నుంచి ఆపేయాల్సు వచ్చింది.కానీ అంతటితో ఆగకుండా దూర విద్యా విధానం ద్వారా ఇంటర్లో సైకాలజీ మరియు మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేశారు. ప్రస్తుతం దూర విద్యా విధానం ద్వారా బి‌.ఏ సైకాలజీ & మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేస్తున్నారు.
విద్యార్థులతో
  • కుటుంబం: అమ్మ స్వర్ణలత అరువ బి‌ఏ,బి‌ఈ‌డి ..,జీవిత భాగస్వామి కావలి వాసవి బి‌ఎస్‌సి వార్డెన్ & టీచర్.., తమ్ముడు అరవ జస్వంత్ ఐ‌ఐ‌టి మద్రాస్ లో ఇంజనీరింగ్ విద్యార్థి.
  • ప్రేమ (వివాహ) జీవితం: మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణకు 2014 లో వచ్చారు. 2015 లో తన సీత తనను కలింసింది.,2018 లో దూరమైన తన సీత మళ్ళీ తన జీవితంలోకి 2022 లో తిరిగి వచ్చింది. ఏడు ఏళ్ల తన ప్రేమకు అర్థం మళ్ళీ దొరికిందని చెబుతారు.

ప్రేమ అంటే ప్రాణం పోసి కని పెంచిన తల్లికి తన కొడుకుపై ఉండేది, ఆ కొడుకు ఇంకొకరిలో తన తల్లిని చూసినపుడు ఇవ్వాలి అనుకునేధి అంటాడు రామ్. గుండెల్లో తాను ప్రేమించిన వ్యక్తి ఉన్నా ఆ గుండెను ఇచ్చిన తల్లి తన ప్రాణంలో ఉంటుంధి అంటాడు.ఆ మాట విన్నప్పుడు ఇలాంటి గొప్ప గొప్ప మాటలు కేవలం గొప్పవారి దేగ్గరే వినగలమ్ అన్న బావన నాలో కలిగింధి.

  • ఇష్టమైన వంట: అమ్మ చేసే పప్పు అన్నం. తీపి ఎక్కువగా ఇష్టపడతారు .
  • గురువులు: నాగమణి టీచర్, రాజ శేఖర్ రెడ్డి సార్.
  • ఇష్టమైన స్థలం: మన్యం కొండ.
విద్యార్థి నాయకుడిగా
  • ముక్యమైన వ్యక్తులు: అమ్మ {కష్టానికి తలవంచక నిలబడే వీరనారి} ., వాసు { చనువును దుర్వినియోగం చేయకుండా ప్రేమించిన వారికోసం ప్రాణాలను అడ్డువేసే ప్రేయసి} ఆయన ప్రాణం .
  • ప్రస్థానం: నీకు మంచి అన్నది పక్క వారి గురించి ఆలోచించకుండా చేయండి,దాని ఫలితమే మీకు పాఠం అవుతుంది అని చెప్పే రామ్ పాఠశాల స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు కలిగి .. పాఠశాలల చదువుతున్న సమయంలో నేషనల్ కేడెట్ క్రాప్ (ఎన్.సి.సి) నందు కాడెట్ గా ఉన్నారు.ఆ తరవాత కళాశాల స్థాయిలో ఎబివిపి (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) విద్యార్థి సంస్థ నందు కళాశాల ప్రెసిడెంట్ గా, టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్.సి.సి శిక్షకుడిగా పనిచేస్తూ తన చుట్టూ ఉన్న విద్యార్థులలో దేశం అనే జ్యోతిని వెలిగించారు. ఆర్‌ఎస్‌ఎస్ { రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ } నందు శారీరక్ గా చేశారు. హిందుత్వం తో పాటు అన్నీ మతాలు అవసరమే అని చెబుతారు. పాఠశాల స్థాయి నుంచి ఆయనకు ఉన్న వాక్చాతుర్యం వేదికలపై ఎన్నో ఉపన్యాసాలు ప్రసంగాలు చేసి తన దైన శైలిలో గుర్తింపు పొందారు.తనకు తెలిసిన విద్యను మరియు అందరికీ నేర్పాలి అన్న సిద్ధాంతంతో విద్యార్థులకు సైనిక శిక్షణ ఇస్తూ దేశానికి సైనికులను తయారు చేస్తూ ఇస్తున్నాడు. నైతిక మానవీయ విలువల కోసం,విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి. వ్యాపారం లోని మెలకువలు తెలుసుకుంటూ.,తను చేసిన ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. విజయమే వచ్చినా ఓటమి ఎదురైనా తనకంటూ తన వారిలో ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు.
  • ఉద్యోగ జీవితం: చిన్న వయస్సులోనే జీవితాన్ని పప్రారంభించిన రామ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ తనదైన శైలిలో తనకంటూ అందరిలో పత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. 2020 సెప్టెంబర్ నుండి 2022 ఆగష్టు వరకు హోటల్ మేనేజర్ గా చేశారు. ఆ తరువాత వట్టెం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
  • ****భారత దేశ రక్షణా రంగంలో (ఆర్మీలో) పని చేసినట్టు విశ్వసనీయ సమాచారం..
సీత

Written By

DR.HEMA KRISHNA