Jump to content

వాడుకరి:Akashanu

వికీపీడియా నుండి

నమస్కారం. నా పేరు ఆకాశ్ 'యాకోవ్-స్కీ'. నా మిత్రుడు డి. వెంకటరత్నం చెప్పగా తెలుగు-వికీ గురించి విన్నాను. అతనేదైనా రాయమని ప్రొత్సహించగా మొదలుపెట్టాను.

'తండ్రులూ-కొడుకులూ' తప్పక చదువాల్సిన నవల. ట్రై చేయండి. నేనిచ్చే ఈ పరిచయం కేవలం నా point of view నుండే అని అనుకోవచ్చు. అంటే, మీరు చదివితే మీకు నేను స్కిప్ చేసిన ఎన్నో విషయాలు ప్రాధాన్యత గలవిగా కనబడవచ్చు...

కృతజ్ఞతలతో,

-- ఆకాశ్