Jump to content

వాడుకరి చర్చ:Akashanu

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Akashanu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:04, 25 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మీ సభ్య పేజీ

అకౌంట్ ఉన్న ప్రతీ సభ్యులు తమకు సంబంధించిన ఒక పేజీ సృష్టించుకోవచ్చు. మీరు లాగిన్ అయి ఉన్నప్పుడు మీ సభ్యనామము పైన మధ్యలో కనిపిస్తుంది. ఆ పేరుపైన నొక్కి మీరు తమ సభ్యపేజీలోకి వెళ్ళవచ్చు. ఒకవేళ మీరు మొట్టమొదటిసారి క్లిక్ చేస్తే అచేతనంగా దిద్దుబాటు పెట్టె తెరచుకుంటుంది, తరవాత ఎప్పుడు క్లిక్ చేసినా మీపేజీ తెరవబడుతుంది. "మార్చు" అనే లింకును నొక్కి మీరు మీ సభ్యపేజీలో మార్పులు చేయవచ్చు. అందులో మీరు తమగురించిన విషయాలను చేర్చండి. మీ చర్చాపేజీ ఇతర సభ్యులు మీతో చర్చించడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రయోగాలు చేసుకోవడానికి ఉపపేజీలను కూడా తయారుచేసుకోవచ్చు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

నిహిలిజం

[మార్చు]

కొత్త విషయాన్ని గురించి వ్యాసం రాస్తున్నందుకు అభినందనలు. విజ్ఞాన సర్వస్వంలో ఎంతో క్లిష్టతరమైన అంశాలు కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అందజేయబడతాయి. నిహిలిజం గురించి కొంచెం అర్థమయ్యేలా చిన్న చిన్న పదాలతో రాయండి. అలాగే మీ సొంత వాక్యాలను చేర్చకండి. (ఏమో నాకు తెలియదు, లాంటి వన్నమాట). రవిచంద్ర(చర్చ) 04:19, 29 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఆకాశ్ గారూ! ఒకసారి en:Nihilism చూడండి. నిహిలిసమ్ గురించి రాయాలంటే ఆంగ్లంలో ఉన్న వ్యాసాన్ని అనువదించండి. ఆంగ్లం లింకు ఎందుకిచ్చానంటే అది చూస్తే మీకు ఒక విషయాన్ని వికీలో ఎలా రాయాలి అనే విషయం అర్థమవుతుంది. మీరు ఏమీ మొహమాటపడకండి. మీరు కొత్తగదా, ప్రారంభంలో కొన్ని తప్పులు దొర్లుతాయి. నేను కూడా చాలా తప్పులు చేసాను ప్రారంభంలో! మీ కృషిని కొనసాగించండి. మీ లాంటి ఉత్సాహవంతులు వికీకి ఎంతో అవసరం. δευ దేవా 15:36, 30 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం

[మార్చు]

Hello. I see you have blanked the page "'తండ్రులూ - కొడుకులూ' నవలా పరిచయం". The page was already blanked before and reverted. I don't understand the language and don't understand why it is being blanked. I would appreciate if you clarify this to me. What is that page? It was created by you. Do you want to delete it? Thanks in advance.” TeleS (T M @ C G) 05:41, 27 జనవరి 2011 (UTC)[ప్రత్యుత్తరం]