వాడుకరి:Arjunaraoc/pwb వాడి నిరర్ధక nowiki టేగ్ తొలగింపు అనుభవాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2020-07-16[మార్చు]

విజువల్ ఎడిటర్ వాడుక వలన అవసరంలేని nowiki/ టేగ్ చేర్చబడ్డాయి చేర్చబడుతున్నాయి. ( T107675, T258012) విజువల్ ఎడిటర్ నిర్మాణానికి parsoid అనే సాఫ్ట్వేర్ తయారు చేయవలసివచ్చింది. దీనిలో దోషాలవలన nowiki/ టేగ్ లు చేర్చబడ్డాయి. దీనివలన విజువల్ ఎడిటర్ వాడుకరులు ఇబ్బంది లేదు కాని సోర్స్ ఎడిటర్ వాడే వారికి అనవసర టేగ్ చూడవలసివచ్చేది. తెవికీలో దీనిని పరిష్కరించటం గురించి meta:Indic-TechCom/Requests#Cleanup_spam_<nowiki/>_introduced_through_Visual_Editor_editing మెటా లో డిసెంబర్ 2018 న అభ్యర్ధించటం జరిగింది. పిభ్రవరి 2019 లో ఒకరు సహాయపడతానని చెప్పారు కాని పని జరగలేదు. మరింత పరిశోధించగా ఇలా చాలా వికీలలో జరిగి, కొన్ని వికీలవారు బాట్ ద్వారా తొలగించుకున్నారని తెలిసింది. తెవికీలో ఈ పనిలో నేర్చుకున్నవి, ముందు వుపయోగపడవచ్చు (pasoid nowiki/ దోషాలు ప్రాధాన్యత లేదు కావున) ఇక్కడ అక్షరబద్ధ చేస్తున్నాను.

  • search లో సరిగా ఎన్ని పేజీలలో సమస్య వుందో వెతకటం, insource వాడి సాధారణ పదబంధం మరియు దాని regexp పదబంధంతో వెతకాలి
  • ఈ పేజీలు pwb వాడి మార్చటానికి sysop మాత్రమే మార్చగల పేజీలు లేని జాబితా కావాలి. (లేకపోతే pwb అటువంటి పేజీ వచ్చినపుడు ఆగిపోతుంది)
    • దీనికొరకు mediawiki api వాడే /పైథాన్ కోడ్
    • దీనిని వాడితే వచ్చిన పేజీ శీర్షికలను bluefish ఎడిటర్ వాడి sort/unique చేయాలి. (వెతుకు ఫలితాలలో ఒక్కోసారి కొన్ని పేజీలు రెండు సార్లు వస్తున్నాయి కనుక, ఇలా చేయకపోతే pwb వాడుకలో అటువంటి పేజీల దగ్గర అంతరాయం ఏర్పడవచ్చు) అలా చేయగా వచ్చిన వివరాలు pages-ve-bug.txt లో చేర్చండి.
    • ఇక user-fixes.py లో వాడవలసిన /regexp కోడ్ (vebug1 టేగ్ తో)
  • ప్రత్యేక:AbuseFilter అడ్డంకిగా మారే వడపోతలు అచేతనం చెయ్యాలి (ఉదా: విశేషణాలున్న పాఠ్యం)
  • pwb.py replace -vebug1 -file:pages-ve-bug.txt నడపాలి
    • అయినా కొన్ని సార్లు unicodedecodeerror తో ప్రోగ్రామ్ క్రేష్ అవుతుంది. /pwb దోషం
    • అప్పుడు ఆ పేజీలో మానవీయంగా మార్పులు చేసి, pages-ve-bug.txt లో అ పేజీవరకుగల వరసలు తొలగించి మరల pwb నడపాలి.
  • మరల ఇంకొకసారి వెతికి మార్పులు కాని పేజీలు వుంటే వాటిపై pwb నడపాలి.
  • కొత్త regexp పరీక్షించడానికి కేవలం ఒక పేజీపై మానవీయంగా పరీక్షించాలి.
  • ఇంకా మిగిలిన పేజీలు (sysop మాత్రమే మార్చగల పేజీలు) మానవీయంగా మార్పులు చేయాలి.
  • ప్రత్యేక:AbuseFilter అచేతనం చేసిన వడపోతలు చేతనం చెయ్యాలి

Visual Editor వాడినపుడు చేరుతున్న <nowiki/>ఉదాహరణలు[మార్చు]