Jump to content

వాడుకరి:Attem Dattaiah/ప్రయోగశాల

వికీపీడియా నుండి

అట్టెం దత్తయ్య

[మార్చు]

అట్టెం దత్తయ్య కవి, రచయిత, విమర్శకులు

ప్రాంతం

[మార్చు]

పుట్టింది శట్పల్లి గ్రామం. లింగంపేట్ మండలం. కామారెడ్డి జిల్లా.

రచనలు

[మార్చు]

'కళ్లం' (సాహిత్య వ్యాసరాశి) వ్యాస సంపుటి ప్రచురించారు. ‘నిత్యాన్వేషణం’ (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం), ‘శిలాక్షరం’ (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం - సమాలోచన) గ్రంథాలకు సంపాదకునిగా చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ప్రచురించిన ‘తెలంగాణ సాహిత్యం - సమాలోచనం’ (పరిశోధక విద్యార్థుల సాహిత్యవ్యాసాలు), ‘శతవాసంతిక’ (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక) అనే గ్రంథాలకు సహాయ సంపాదకులుడు ఉన్నారు. భూపాల్ ‘పట్నమొచ్చిన పల్లె - భాష పరిశీలన’ అనే అంశం మీద ఎం.ఫిల్. పట్టాపొందారు. ‘మహాభారతంలో సంవాదాలు - సమగ్రపరిశీలన' అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు.

నిర్వహణ

[మార్చు]

'మూసీ సాహిత్య ధార' సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.