వాడుకరి:Azifast Andhra

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర
రాష్ట్రం
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ"
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E / 16.50; 80.64Coordinates: 16°30′N 80°38′E / 16.50°N 80.64°E / 16.50; 80.64
దేశం India
రాష్ట్రావతరణ1 అక్టోబర్ 1953
రాజధానివిశాఖపట్నం, అమరావతి, కర్నూలు
ప్రభుత్వం
 • నిర్వహణఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
 • గవర్నరుబిశ్వభూషణ్ హరిచందన్
 • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
 • శాసనసభద్విసభ (175 + 58 సీట్లు)
 • లోకసభ నియోజకవర్గాలు25
 • హైకోర్టుకర్నూలు
విస్తీర్ణం
 • మొత్తం1,62,970 కి.మీ2 (62,920 చ. మై)
విస్తీర్ణపు ర్యాంక్8వ
జనాభా
(2011)[2]
 • మొత్తం8,45,80,777
 • ర్యాంక్10వ
 • సాంద్రత308/కి.మీ2 (800/చ. మై.)
జి.డి.పి (2018–19)
 • మొత్తంINR8.70 లక్ష కోటి (US$)
 • Per capitaINR142054 (U)
ప్రామాణిక కాలమానంUTC+5:30 (IST)
UN/LOCODEAP 39
అక్షరాశ్యతా రేటు67.41% (2011)
అధికార భాషలుతెలుగు
తీరప్రాంతం974 kilometres (605 mi)
^†  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, 2014 to 2019 ఉమ్మడి రాజధాని హైదరాబాదు 2020... ప్రకారం హైదరాబాదు నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని లేదు.
†† తెలంగాణకు స్వేఛ్చ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు
చిహ్నం
Ap seal.jpg
ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం
భాష
Telugu.svg
తెలుగు
పాటమా తెలుగు తల్లికి[4]
నృత్యంKuchipudi Dance Performance by V Anjana Devi at Ravindra Bharathi Hyderabad.jpg కూచిపూడి
జంతువు
Antilope cervicapra from velavadar.JPG
కృష్ణ జింక[5]
పక్షి
Rose-ringed Parakeet Psittacula krameri male by Dr. Raju Kasambe DSCN8937 (3).jpg
రామచిలుక[5]
చేపComdolph.jpg డాల్ఫిన్
పుష్పం
Jasminum officinale.JPG
మల్లె[5]
వృక్షం
(Curetis thetis) Indian Sunbeam on a neem tree along Eastern Ghats 04.JPG
వేప[5]
క్రీడKabaddi in villages.jpg చెడుగుడు

ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. తెలంగాణాతో పాటు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రధాన భాష. తదుపరి స్థానంలో ఉర్దూ ఉంది.ఈ రాష్ట్రానికి వాయవ్య దిశలో తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలు, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన తమిళనాడు రాష్ట్రం, పడమరన కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఎనిమిదవ అతి పెద్ద రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రంలోని ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా. ఆంధ్రప్రదేశ్ 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది.

1953 అక్టోబరు 1న మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు భాషీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను, రాయలసీమ దత్త జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడ భాషీయ జిల్లాలు కర్ణాటకకూ పోగా, మిగిలిన హైదరాబాదుతో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే నిజాం రాజ్యాధీన ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలిసింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుండి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అడపా దడపా సాగిన వేర్పాటు ఉద్యమాల ఫలితంగా దాదాపు 58 సంవత్సరాల తరువాత 2014 జూన్ 2 న పునర్విభజింపబడింది.నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణలు 2 తెలుగు రాష్ట్రాలుగా 2014 జూన్ 2 నుంచి అమలులోకి వచ్చాయి.హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 2014 జూన్ 2 నుండి ఆరు సంవత్సరాల వరకు కొనసాగింది. అమరావతిలో కొత్త రాజధానికి 2015 అక్టోబరు 23 న శంకుస్థాపన జరిగింది.[6]. 2017 మార్చి 2న శాసనసభ ప్రారంభించబడి పరిపాలన మొదలైంది.[7] దేశంలోనే 2వ అతిపెద్ద కోస్తాతీరం ఈరాష్ట్రంలో ఉంది.[8] 2020 అమరావతి లెజిస్లేటివ్, విశాఖపట్నం ఎగ్జక్యూటివ్, కర్నూలు జుడిష్యరి.

  1. "Socio Economical Survey 2017-18" (PDF). Cite web requires |website= (help)
  2. "Andhra Pradesh Economy in Brief 2019" (PDF). Official portal of Andhra Pradesh Government. Government of Andhra Pradesh. 2019-02-18. మూలం (PDF) నుండి 2019-03-21 న ఆర్కైవు చేసారు.
  3. "Andhra Pradesh Budget Analysis 2018–19" (PDF). PRS Legislative Research. Retrieved 10 March 2018.
  4. Maitreyi, M. L. Melly (14 December 2017). "No official State song for WTC". The Hindu (ఆంగ్లం లో). The Hindu Group.
  5. 5.0 5.1 5.2 5.3 "Andhra Pradesh gets new state bird, state flower". Deccan Chronicle (ఆంగ్లం లో). 31 May 2018.
  6. "శాస్త్రోక్తంగా.. అమరావతి శంకుస్థాపన". web.archive.org. Sep 10, 2015. Retrieved March 24, 2016.
  7. ఖన్నా, సాక్షి. "Andhra Pradesh's New Assembly Building Ready to Handle Unruly Scenes With Ease". www.news18.com. మూలం నుండి 2017-03-03 న ఆర్కైవు చేసారు. Retrieved 12 April 2018.
  8. "డిపార్ట్మెంట్ ఆఫ్ లాండ్ రిసోర్సెస్ వారి పరిశోధన" (PDF). మూలం (PDF) నుండి 2013-03-21 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)