వాడుకరి:Bvprasadtewiki/ప్రయోగశాల/1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
CVR NEWS
దస్త్రం:CVR NEWS
[[[File:CVR NEWS.jpg|thumb|CVR NEWS]][225px]]
రకం24 CHANNELS NET WORK
రూపం తీరు24/7
యాజమాన్యం
వ్యవస్థాపకులుCHALASANI VENKATESWARA RAO
ప్రచురణకర్తCHALASANI VENKATESWARA RAO
సంపాదకులుCHALASANI VENKATESWARA RAO[1]
స్థాపించినది11 నవంబరు 2012; 11 సంవత్సరాల క్రితం (2012-11-11)
భాషEnglish
కేంద్రంHYDERABAD, TELANGANA, India
దేశంIndia


'సీవీఆర్ న్యూస్'

ప్రారంభ చరిత్ర[మార్చు]

సీవీఆర్ న్యూస్ ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యం లో సీవీఆర్ న్యూస్ సాటిల్లైట్ చానళ్ల నెట్వర్క్ ను పారిశ్రామిక వేత్త చలసాని వెంకటేశ్వర రావు స్థాపించాడు. వాణిజ్య వేత్తగా ఎన్నో పరిశ్రమలు , సంస్థలు స్థాపించారు . ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో కొత్త ప్రయోగాలు చేసి, కొత్త ఒరవడిని సృష్టించారు ఈ నెట్వర్క్ లో సీవీఆర్ న్యూస్ తెలుగు , సీవీఆర్ న్యూస్ ఇంగ్లీష్ , సీవీఆర్ న్యూస్ హెల్త్ , సీవీఆర్ న్యూస్ ఓం స్పిరిట్యుల్ చానళ్ళు ఉన్నాయి . వైద్య ఆరోగ్య అంశాల్లో దేశం లోనే అన్ని భాషల్లో కలిపి తోలి ఛానల్ సీవీఆర్ న్యూస్ హెల్త్ , అదే విధంగా తొలి ఆధ్యాత్మిక తెలుగు ఛానెల్ సీవీఆర్ న్యూస్ ఓం స్పిరిట్యుల్. సీవీఆర్ న్యూస్ తెలుగు , సీవీఆర్ న్యూస్ ఇంగ్లీష్ 24 గంటల న్యూస్ ఛానెళ్లు

ప్రత్యేకతలు[మార్చు]

ఈ ఛానెళ్ల ద్వారా అంతర్జాతీయ , జాతీయ , రాష్ట్రీయ వార్తలతో పాటు , క్రీడా , వాణిజ్య, విద్యా వార్తా అంశాలను, వినోద కార్యక్రమాలను అందిస్తున్నాయి . ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డిజిటల్ చానళ్లను కూడా నిర్వహిస్తోంది వేర్వేరు జాతీయ భాషలలో కూడా ఇతర చానళ్లను ప్రారంభించబోతోంది . ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చలసాని వెంకటేశ్వర రావు చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు .చలసాని సందీప , చలసాని సౌమ్య లు డైరెక్టర్ లుగా ఉన్నారు . ప్రత్యేక కార్యక్రమాలు సీవీఆర్ న్యూస్, సీవీఆర్ హెల్త్ ఛానళ్లు ఇమేజ్ హాస్పిటల్స్ గ్రూప్ నుంచి వచ్చాయి, ఇది కార్పొరేట్ హెల్త్ కేర్ లో దశాబ్దాల అనుభవం ఉన్న సంస్థ.
వినూత్నమైన, సాహసోపేతమైన దృక్పథంతో వార్తలు, వర్తమాన వ్యవహారాలను అందించాలనే లక్ష్యంతో 2012 సెప్టెంబర్ 20న సీవీఆర్ న్యూస్ ను ప్రారంభించారు. సీవీఆర్ న్యూస్ కేవలం తన స్వప్రయోజనాల కోసం వార్తలను ప్రసారం చేయడానికే పరిమితం కాదు. అనవసరమైన రాజకీయ, అధికార పలుకుబడి కారణంగా ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేయడం వెనుక ఉన్న కుట్రలను లోతుగా పరిశీలించాలని ఛానల్ భావిస్తోంది. ఈ విషయంలో, సివిఆర్ న్యూస్ ఏ వ్యక్తినీ వదిలిపెట్టదు - రాజకీయంగా లేదా ఇతరత్రా, అన్ని రకాల కుంభకోణాలను బహిర్గతం చేయడంలో , అటువంటి మోసాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించడం నిరంతరం కొనసాగుతుంది. సీవీఆర్ న్యూస్ అనేది ప్యూర్ ప్లే న్యూస్ ఛానల్ ఇది పూర్తిగా వార్తలు కరెంట్ అఫైర్స్ పై దృష్టి పెడుతుంది.
ఛానల్ లో అర్థం పర్థం లేని ఎంటర్ టైన్ మెంట్, టైమ్ పాస్ ప్రోగ్రామ్ లకు చోటు లేదు.వాస్తవాలను తెలుసుకోగోరుతున్న వీక్షకులకు వార్తా ప్రపంచాన్ని అందిస్తోంది. ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక బలమైన మరియు ప్రముఖ సమూహం, తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండింటిలోనూ విస్తృత శ్రేణి నెట్ వర్క్ కవరేజీని కలిగి ఉంది. మా ప్రతిష్ఠాత్మక ఛానళ్లు సీవీఆర్ న్యూస్, సీవీఆర్ హెల్త్, ఓఎం పీఆర్, సీవీఆర్ ఇంగ్లిష్. ఇవే కాకుండా ప్రింట్ మీడియాలో ప్రవేశించి విజయవంతంగా ప్రారంభించి, ఇమేజ్ గ్రూప్ నుంచి ఇమేజ్ హెల్త్ తెలుగు, ఇమేజ్ హెల్త్ ఇంగ్లిష్, ఓం స్పిరిచ్యువల్, రైతే రాజు (వ్యవసాయం) అనే నాలుగు మాసపత్రికలను ప్ప్రచురిస్తోంది.

కొత్త కార్యక్రమాలు[మార్చు]

ఈ ఛానల్ నిర్వహించిన అమ్మా నాన్న కార్యక్రమానికి తెలుగు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.ప్రతి రోజు కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది

బోర్డు డైరెక్టర్ లు[మార్చు]

ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు డైరెక్టర్ లుగా చలసాని సందీప , చలసాని సౌమ్య లు ఉన్నారు

ఛానళ్ల శాఖాధిపతులు[మార్చు]

ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనం లోని సి వీ ఆర్ న్యూస్ ఛానళ్ల నెట్వర్క్ లో ఐదు ఛానళ్లున్నాయి . సి వీ ఆర్ న్యూస్ తెలుగు చానల్ కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా ఎం నాగ రాజు వ్యవహరిస్తున్నారు, ఇన్పుట్ ఎడిటర్ గా జె తిరుపతి చారి ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పాతికేళ్ళకు పైగా వీరికి అనుభవం ఉంది. సివీఆర్ న్యూస్ ఇంగ్లీష్ చానల్ కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా బీ వీ ప్రసాద్ ఉన్నారు , సి వీ ఆర్ న్యూస్ హెల్త్ చానల్ కు విజయ భగవాన్ (జనరల్ మేనేజర్ ) , సి వీ ఆర్ న్యూస్ ఓం చానల్ కు రామకృష్ణ సిఓఓ గా ఉన్నారు.ప్రోగ్రాం మేనేజర్ గా జార్జ్ అబ్రహం ప్రేమ్ కుమార్ వ్యవహరిస్తున్నారు ఐ టీ విభాగానికి అధిపతిగా బి సుధీర్ కుమార్, సహాయ సిబ్బందిగా విష్ణు , శివ ఉన్నారు. గ్రాఫిక్స్ విభాగానికి నరేంద్ర ఉన్నారు.

కార్యాలయ చిరునామా[మార్చు]

ఇమేజ్ బ్రాడ్ కాస్టింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ స్టూడియో లను ,అప్ లింకింగ్ , డౌన్ లింకింగ్ సదుపాయాలను ఫిలిం నగర్లో ఏర్పాటు చేసుకుంది

కొన్ని విభాగాలు[మార్చు]

1. న్యూస్ రూం లు 2. స్టూడియోలు 3. స్క్రోలింగ్ -వాస్ప్ 4. వాయిస్ ఓవర్ స్టూడియో 5. ఐటీ విభాగం 6. టెక్నికల్ విభాగం 7. పీసీఆర్ 8. ఎంసీఆర్ 9. రీసెర్చ్ సెంటర్ 10. అంబుడ్స్ మాన్ 11. కార్ రూం 12. డిజిటల్ లైబ్రరీ 13. కాంటీన్ 14. ఇంజెస్ట్ 15. ఎడిటోరియల్ విభాగాలు 16. మానిటరింగ్ డిపార్ట్మెంట్ 17. డిజిటల్ డిపార్ట్మెంట్ 18. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 19. డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ 20. అకౌంట్స్ - హెచ్ఆర్ డిపార్ట్మెంట్

ఇతర విశేషాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Editorial transition అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు