వాడుకరి:Chaduvari/నమూనా వ్యాసం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వికీపీడియా
Type of site
విజ్ఞానసర్వస్వం
Ownerవికీమీడియా ఫౌండేషను
URLte.wikipedia.org

ఇది ప్రవేశిక. దీనికి శీర్షిక ఏమీ ఉండదు. ప్రవేశిక అనేది వ్యాసపు మొదటి భాగం. విషయ సూచిక కంటే పైన ఇది కనిపిస్తుంది. ప్రవేశిక మొదటి వాక్యం సాధారణంగా వ్యాస విషయాన్ని నిర్వచిస్తూ, విషయ ప్రాముఖ్యతను చూపించాలి. ప్రవేశికలోని మిగిలిన భాగం, వ్యాస సందర్భాన్ని పరిచయం చేస్తూ, దాని ముఖ్య అంశాలను సంగ్రహంగా చూపించాలి.

ప్రవేశిక ఒకటి నుండి నాలుగు పేరాలు పొడవు ఉండాలి. వ్యాసం మొత్తాన్నీ సంక్షిప్తంగా అవలోకనం చేస్తూ దానికదే ఒక సంక్షిప్త వ్యాసం లాగా ఉండాలి. ఓ వాక్యానికి ప్రవేశికలో ఎంత ప్రాముఖ్యత ఇస్తామనేది, వ్యాసంలో ఆ వాజ్యానికి ఉన్న ప్రముఖ్యతను బట్టి ఉండాలి. సాధారణంగా మిగతా వ్యాసంలో ఉన్న పాఠ్యం లోని ముఖ్యమైన భాగాల్నే ప్రవేశికలో రాయాలి. అలా కాకుండా వేరే పాఠ్యాన్ని రాసినపుడు దానికి తగి ఆధారాలను కూడా చేర్చాలి. వ్యాసం మొత్తాన్నీ చదవడానికి ప్రోత్సహించేలా ప్రవేశిక ఉండాలి.  వ్యాసం లోని మిగిలిన పాఠ్యం పాఠకులకు మరిన్ని వివరాలు ఇస్తుంది.

మొదటి స్థాయి విభాగం[మార్చు]

మొదటి స్థాయి విభాగం ఇలా ఉంటుంది.

రెండవ స్థాయి విభాగం[మార్చు]

పైనున్న "మొదటి స్థాయి విభాగం" కింద ఉన్న ఉప విభాగం (రెండవ స్థాయి విభాగం) ఇది.

మొదటి స్థాయి విభాగం 2[మార్చు]

మూడవ స్థాయి విభాగం (X)[మార్చు]

ఇది మూడవ స్థాయి విభాగం. మొదటి స్థాయి విభాగంలో రెండవ స్థాయి విభాగాన్ని ఎగరగొట్టేసి, నేరుగా మూడవ స్థాయి విభాగం పెట్టారు. అలా పెట్టడం సరైన పద్ధతి కాదు.

మొదటి స్థాయి విభాగం 3[మార్చు]

ఇలా ఎన్ని విభాగాలైనా పెట్టుకోవచ్చు. ఒక్కోదానిలో ఎన్ని ఉపవిభాగాలైనా పెట్టుకోవచ్చు కింది విధంగా. ఇవన్నీ విషయ సూచికలో ఎలా చూపిస్తోందో పరిశీలించండి.

రెండవ స్థాయి విభాగం 1[మార్చు]

రెండవ స్థాయి విభాగం 2[మార్చు]

మూడవ స్థాయి విభాగం 1[మార్చు]

మూడవ స్థాయి విభాగం 2[మార్చు]

రెండవ స్థాయి విభాగం 3[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

వ్యాస విషయానికి సంబంధించిన ఇతర తెలుగు వికీ వ్యాసాల లింకులను ఇక్కడ ఇవ్వాలి. వ్యాసం పాఠ్యంలో ఇచ్చిన లింకులను మళ్ళీ ఇక్కడ ఇవ్వరాదు.

మూలాలు[మార్చు]

కర్సరును ఈ విభాగం మొదట్లో పెట్టి, పరికరాల పెట్టెలో "చొప్పించు" నొక్కి, "మూలాల జాబితా"ను ఎంచుకుంటే వ్యాసంలో చేసిన ఉల్లేఖనలన్నీ ఇక్కడ చేరుతాయి. లేదా ఇక్కడ <references /> అని రాయాలి.

బయటి లింకులు[మార్చు]

వ్యాస విషయానికి సంబంధించిన మరిన్ని సంగతులను తెలియజేసే బయటి లింకులు ఏమైనా ఉంటే ఈ విభాగంలో పెట్టాలి.


నేవిగేషను మూసలు ఏమైనా ఉంటే అన్నిటి కంటే దిగువన, ఇక్కడ పెట్టాలి.