వాడుకరి:Chandra s ponnala
స్వరూపం
నా పేరు చంద్రశేఖర్ పొన్నాల. మరో వాడుక పేరు చంద్ర పొన్నాల. హైదరాబాద్ నివాసిని. రాయడం వ్యాపకం. చదవడం ఇష్టం. తెలుగు భాష పట్ల మమకారం .జర్నలిజం ,సామాజిక కార్యక్రమాలు,పుస్తక సంపాదకత్వాల్లో అనుభవముంది. కొత్త విషయాలు తెలుసుకోవడం అభిరుచి. సృజనాత్మక రచనల్లో అభినివేశముంది. తెవికీ లో చరిత్ర,సంస్కృతి,సినిమాలు,సాహిత్యం తదితర అంశాలను చేర్చాలనుకుంటున్నాను.సోషియాలజీ,మాధ్యమ రచనల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసాను.