వాడుకరి చర్చ:Chandra s ponnala

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Uma shankar posa గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Uma shankar posa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
సమస్యలను అర్ధం చేసుకోండి

తెలుగు వికిపీడియా బాల్య దశలో ఉంది. ఎన్నో విషయాలు మీకు నచ్చకపోవచ్చును. లేదా మీకు అర్ధం కాకపోవచ్చును. ఎన్నో లోపాలు కనిపించవచ్చును. ఇవన్నీ అభివృద్ధి పధంలో ఎదురయ్యే సమస్యలని దయచేసి సహృదయతతో అర్ధం చేసుకోండి. తప్పులను సరి దిద్దుకోవడానికి మీ పరిజ్ఞానాన్ని, సూచనలను, కృషిని అందించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.  Bhaskaranaidu (చర్చ) 12:11, 3 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు తెలుగు వికీ[మార్చు]

వికీపీడియాకు స్వాగతం. రావడం రావడమే వికీ అభివృద్ధి కృషి చేసే ప్రాజెక్టుతో వచ్చారు. అభినందనలు. ప్రాజెక్టు తెలుగు వికీ అనేది వికీ అభివృద్ధికి మీరు మొదలు పెట్టిన ప్రాజెక్టు. దీన్ని "వికీపీడియా" పేరుబరిలో ఒక ప్రాజెక్టుగా నిర్వహించాలి. అంచేత దాన్ని వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు తెలుగు వికీ అనే చోటికి తరలించాను. ఈ ప్రాజెక్టు కింద మీరు చెయ్యబోయే కార్యక్రమాలన్నీ ఈ పేజీనుండే నిర్వహించండి. ప్రస్తుతం పాత పేజీని దారిమార్పుగా ఉంచాను. ఒక రోజు తరువాత దాన్ని తొలగిస్తాను. __చదువరి (చర్చరచనలు) 03:40, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

అక్షర భేధాలతో తెలంగాణ ఉంది. అందులో రాష్ట్ర ఆవిర్భావం గూర్చి ఉంది. కనుక తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 16:09, 26 జనవరి 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 16:09, 26 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]