వాడుకరి:Chandra s ponnala/ప్రయోగశాల 1
స్వరూపం
1990 లో విడుదలైన తెలుగు అనువాద సినిమా అంజలి.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించారు. దీనిలో రేవతి,రఘువరన్ నటించారు.
ముఖ్యంగా బేబి శాలిని అనే చిన్నారి అద్భుతంగా నటించింది. తీసుకున్న అంశం,నటనకు గాను జాతీయ అవార్డు పొందింది.